వినోదం

ఒక‌ప్ప‌టి అందాల తార ల‌య‌కు వేల కోట్ల‌లో ఆస్తులు ఉన్నాయా..? ఏం చెప్పింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో కొన్నేళ్ల కింద తన నటనతో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసి మంచి గుర్తింపు సాధించింది నటి లయ&period; అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది&period; తాజాగా ఆమె తన ఆస్తుల గురించి మాట్లాడిన విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి&period;&period; అప్పట్లో వేణుతో స్వయంవరం చిత్రంలో నటించానని&comma; ఆ తర్వాత కల్యాణ రాముడు మూవీలో వేణుతో కలిసి నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు&period; కానీ ఆ చిత్రానికి బల్క్ డేట్స్ అడగడం వల్ల నో చెప్పానని లయ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షిఫ్ట్ చేసి డేట్స్ కావాలని అడిగి ఉంటే మాత్రం ఆ మూవీలో నేను నటించి ఉండే దానినేమో అని లయ అన్నారు&period; ఇక నువ్వు లేక నేను లేను మూవీలోని నా పాత్ర కావాలని ఆబ్లికేషన్ తో చేసిన రోల్ అయితే కాదని&comma; లయ కామెంట్ చేశారు&period; సురేష్ ప్రొడక్షన్స్ తో ఉన్న అనుబంధం వల్ల ఆ మూవీలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు&period; అప్పటికే ఆ బ్యానర్లో సినిమాలు చేయడం వల్ల నో అని చెప్పలేకపోయానని లయ తెలియజేశారు&period; అంతేకాకుండా హనుమాన్ జంక్షన్ సినిమాలో చివరి నిమిషంలో యాడ్ చేశార‌ని ఆమె చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89327 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;laya&period;jpg" alt&equals;"laya told about her net worth and assets " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జగపతిబాబు వల్ల ఆ చిత్రంలో ఛాన్స్ దక్కిందని&comma; నేను అవకాశాలు అడిగి ఇబ్బంది పెడతానేమో అని అనిపిస్తుందని&comma; అందుకే అడగనని ఆమె కామెంట్ చేశారు&period; అంతేకాకుండా నేను అంబానీ సిస్టర్ ను అంటూ చెప్పుకొచ్చారు&period; టాటా మనవరాలిన అని వేలకోట్ల ఆస్తులు ఉన్నాయని&comma; సొంత ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చానని లయ చెప్పుకొచ్చారు&period; ఫ్లైట్ లో నుంచి నా ఆస్తులు చూపిస్తున్నానని ఆమె సరదాగా అన్నారు&period; నిజమైన ఆస్తుల గురించి స్పందిస్తూ మా కుటుంబానికి బాగానే ఆస్తులు ఉన్నాయని&comma; అయితే వేల కోట్ల రూపాయల ఆస్తులు మాత్రం లేవని హీరోయిన్ లయ అసలు విషయాన్నీ బయట పెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts