వినోదం

రాజమౌళి త‌ల్లి చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియాలో స్టార్ డైరెక్టర్ ఎవరని అడిగితే ఆలోచించకుండా చెప్పే పేరు రాజమౌళి&period; తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన దర్శకుడు&period; ఆయన విజన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period; బాలీవుడ్ హీరోలే రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు&period; రాజమౌళి ఎన్ని హిట్ సినిమాలు తెరకెక్కించినా ఆ సినిమాల విజయంలో ఆయన ఫ్యామిలీ కష్టం కూడా ఎంతో ఉంటుంది&period; రాజమౌళి సినిమాల కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎంతో ఎఫ‌ర్ట్‌ పెట్టి మరి కథలు రాస్తారు&period; ఇక రాజమౌళి భార్య రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీరవాణి ఎలాగో సంగీతం అందిస్తారు&period; ఇక ఆయన ఫ్యామిలీలో మిగిలిన వారు కూడా ఆయన సినిమాలకు ఏదో ఒక రూపంలో పనిచేస్తూనే ఉంటారు&period; రాజమౌళిది ప్రేమ వివాహం అని&comma; తన అన్న కీరవాణి భార్య వల్లి అక్క అయినా à°°à°® ని రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నాడని అందరికీ తెలుసు&period; అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ది కూడా ప్రేమ వివాహమే అట&period; ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఆయనే బయటపెట్టారు&period; ఈ ప్రమోషన్లలో భాగంగా ఆయన భార్య గురించి&comma; ఆమెకి మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89331 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rajamouli-2&period;jpg" alt&equals;"relation between rajamouli mother and chiranjeevi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయన కమ్మ వర్గానికి చెందినవారు&period; అతని భార్య నందిని కాపు వర్గానికి చెందిన మహిళ&period; అయితే ఈ విషయం ఆయనకి పెళ్లి అయిన చాలా రోజుల వరకు తెలియదట&period; 1966 లో వారి వివాహం జరిగిందని&comma; అయితే తన భార్యది ఏ కులమో కూడా తెలియదని చెప్పారు&period; ఖైదీ సినిమా విడుదల అయినప్పుడు సినిమాకు వెళ్లగా చిరంజీవి మావాళ్లే&period;&period; మా బంధువే అంటూ తన భార్య చెప్పిందని అన్నారు&period; అంతేకాకుండా తమ కుటుంబంలో చాలామంది కులాంతర వివాహాలు చేసుకున్నారని ఓ సందర్భంలో రాజమౌళి తెలిపారు&period; తమ కుటుంబంలో అమ్మాయిలు&period;&period; కాపు&comma; పద్మశాలి&comma; ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్నారని&period;&period; కులాల పట్టింపులు లేవని అన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts