వినోదం

‘జై భీమ్’ లో ‘సినతల్లి’ పాత్ర చేసిన ఈ నటి గురించి మీకు తెలియని విషయాలు ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">జై భీమ్ సినిమా దక్షిణాది భాషలన్నిటిలో విడుదలై ఒక రికార్డ్ క్రియేట్ చేసింది&period; అయితే ఈ సినిమాలో పాత్రల గురించి ప్రత్యేకంగా చూసుకుంటే హీరో సూర్య కంటే ఎక్కువ సిన తల్లి పాత్రలో చేసిన లిజోమోల్ జోస్ గురించి చాలామంది చర్చించుకున్నారు&period; ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే&period; దీని తర్వాత లిజోమోల్ జోస్ కి ఎంతో పేరు వచ్చింది&period; సూర్య లాంటి స్టార్ హీరో ఉన్నా కానీ ఈ కేరళ అమ్మడు నటనకు అందరూ ఫిదా అయిపోయారు&period; మూవీలో లిజోమోల్ గ్లామరస్ పాత్రలో చేయకుండా డీగ్లామర్ లుక్ లో&comma; నిండు గర్భిణి పాత్రలో నటించి అందరిని మైమరపించిందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ నటి ఈ మధ్యకాలంలో హీరో సిద్ధార్థ సరసన ఒరేయ్ బామ్మర్ది అనే డబ్బింగ్ సినిమాలో కూడా నటించి మెప్పించింది&period; ఈ మూవీలో ఈ అమ్మడును చూసినవారు&comma; జై భీమ్ మూవీలో చిన్న తల్లి గా నటించింది అంటే అసలు నమ్మడం లేదు&period; ఈ విధంగా లిజో తన నటనా ప్రతిభతో అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్ళిందని చెప్పవచ్చు&period; కేరళ రాష్ట్రానికి చెందినటువంటి జోస్ ది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం&period; కొన్ని రోజుల పాటు ఒక టీవీ చానెల్ లో ఉద్యోగం చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68086 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;lizomol-jose&period;jpg" alt&equals;"lizomole jose important facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫహాద్ ఫాజిల్ నటించిన &OpenCurlyDoubleQuote;మహేసింటే” ప్రతీకారం మూవీ రూపంలో లీజోకు మొదటి సారి ఛాన్స్ వచ్చింది&period; ఈ మధ్య కాలంలోనే నటుడు అరుణ్ ఆంటోనీని వివాహం చేసుకొని 29 ఏళ్ల లిజోమోల్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి&period; &OpenCurlyDoubleQuote;శివప్పు”లో లిజో నటనను చూసిన à°¤&period; శే&period;&period; జ్ఞానవేల్ జై భీమ్ మూవీలో చిన్న తల్లి పాత్ర కోసం అడిగారట&period; ఈ మూవీలో పాత్ర కోసం ఆమె రూపాన్ని తనకు తానే మార్చుకుందని దీంతో ఆమెకు ఎంతో పేరు వచ్చిందని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts