వినోదం

ఇన్ని రోజులు ఉదయకిరణ్ విషయంలో తప్పు చిరంజీవిది అనుకున్నారు ? అసలు వాస్తవం ఏంటంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనాటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అందరికీ గుర్తుండే ఉంటాడు&period; సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందుకొని స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు&period; ఆ స్టార్ డమ్ చూసి దర్శకులు&comma; అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు&period; అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లాడు&period; ఆయన మరణానికి సంబంధించి ఇప్పటికీ ఎవరికి తోచిన విధంగా వారు చెబుతుంటారు&period; సోషల్ మీడియాలో సైతం ఎవరికి నచ్చినట్టు వారు రాస్తూనే ఉన్నారు&period; ఎవరు ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ వాస్తవం ఏంటనేది మాత్రం ఉదయ్ కిరణ్ కి మాత్రమే తెలుసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయ్ కిరణ్ తో పనిచేసిన తోటి నటీనటులు&comma; దర్శకులు కూడా తమకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు&period; ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు&period; మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ&period;&period; ఉదయ్ కిరణ్ కు చిరంజీవికి మధ్య ఉన్న రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు&period; ఉదయ్ కిరణ్ కి హైపర్ టెన్షన్ ఎక్కువ&period; ఒక్కోసారి విపరీతమైన బిపి వస్తుంది&period; ఆ సమయంలో ఆయన తన కంట్రోల్ లో ఉండరు&period; ఆ సమయంలో సిచువేషన్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయారు&period; ఇలా బాధపడుతున్న ఉదయ్ కిరణ్ ని మేము ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించాము&period; అక్కడ డాక్టర్ మీరు ఇలా ఆవేశపడకూడదు&period;&period; ప్రశాంతంగా ఉండాలని ఉదయ్ కిరణ్ కి ఎన్నోసార్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87398 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;murali-mohan&period;jpg" alt&equals;"murali mohan told about what really happened with uday kiran " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డాక్టర్ తో సరే అని చెప్పిన ఉదయ్ కిరణ్ యధావిధిగా హైపర్ టెన్షన్ తో బాధపడేవారు&period; ఇక ఇండస్ట్రీలో ఎవరైనా ఒక సినిమాలో నటించి హిట్ కొడితే వారికి ఫోన్ చేసి అభినందించడం చిరంజీవి లక్షణం&period; ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేయడంతో తరచూ ఆయనని అభినందించడమే కాకుండా తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలని కూడా భావించారు&period; ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఉదయ్ కిరణ్ సినిమాలలో కూడా ప్లాప్ అయ్యారు&period; చివరికి అవకాశాలు లేకపోవడంతో అతను కూడా డిస్టర్బ్ కావడం వల్లే అలా ఆత్మ‌à°¹‌త్య చేసుకున్నారేమో అంటూ మురళీమోహన్ తెలిపారు&period; దీంతో మురళీమోహన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts