వినోదం

మంత్రి కొండా సురేఖ‌కు షాకిచ్చిన నాగార్జున‌.. కోర్టులో ప‌రువు న‌ష్టం దావా..

<p style&equals;"text-align&colon; justify&semi;">మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్య‌à°²‌పై సినీ ఇండ‌స్ట్రీ మొత్తం à°­‌గ్గుమంటోంది&period; ఆమె వెంట‌నే నాగార్జున‌కు సారీ చెప్పాల‌ని&comma; à°¤‌à°¨ కామెంట్ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు&period; సినీ లోకం అంతా ఒక్క‌టై మంత్రి కొండా సురేఖ‌పై మూకుమ్మ‌à°¡à°¿ దాడిని సోష‌ల్ మీడియాలో మొద‌లుపెట్టారు&period; దీంతో ఆమె వెన‌క్కి à°¤‌గ్గారు&period; à°¤‌à°¨ వ్యాఖ్య‌à°²‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు&period; ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¤‌à°¨ వ్యాఖ్య‌à°²‌ను ఉప సంహరించుకున్న‌ప్ప‌టికీ మంత్రి కొండా సురేఖ‌కు షాక్ à°¤‌ప్ప‌లేదు&period; ఆమెకు à°¨‌టుడు నాగార్జున షాకిచ్చారు&period; à°¤‌à°¨ à°ª‌రువుకు భంగం క‌లిగించారంటూ నాగార్జున ఆమెపై à°ª‌రువు à°¨‌ష్టం దావా వేశారు&period; ఈ మేర‌కు ఆయ‌à°¨ నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు&period; అయితే ఆమె ఓవైపు ఆ కామెంట్ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ప్ప‌టికీ ఆయ‌à°¨ ఇలా కోర్టుకెళ్ల‌డం ఏమీ బాగాలేద‌ని కొంద‌రంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49364 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nagarjuna-1&period;jpg" alt&equals;"nagarjuna went to court for konda surekha comments on him " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ నాగార్జునకు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను ఇటీవ‌లే తెలంగాణ ప్ర‌భుత్వం కూల్చివేసింది&period; దాన్ని à°®‌à°¨‌సులో పెట్టుకునే నాగార్జున ఇలా చేసి ఉంటార‌ని అంటున్నారు&period; అయితే à°ª‌రువు à°¨‌ష్టం దావా వేసినందుకు మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts