హెల్త్ టిప్స్

పెరుగు లేదా మ‌జ్జిగ‌తో ఉల్లిపాయ‌ల‌ను క‌లిపి తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే à°®‌జ్జిగ‌లో ఉల్లిపాయ‌లు వేసుకుని లేదా పెరుగులో ఉల్లిపాయ‌లు క‌లుపుకుని తింటున్నారు&period; పెరుగులో లేదా à°®‌జ్జిగ‌లో ఉల్లిపాయ‌లు క‌లుపుకుని తిన‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&comma; à°¶‌రీరానికి కూడా చ‌లువ చేస్తుంద‌ని à°®‌à°¨ పెద్ద‌లు చెబుతారు&period; అయితే వాస్త‌వానికి ఈ కాంబినేష‌న్ మంచిది కాద‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఆయుర్వేదం ప్ర‌కారం పెరుగు లేదా à°®‌జ్జిగ‌తో ఉల్లిపాయ‌à°²‌ను తీసుకోకూడ‌à°¦‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగు లేదా à°®‌జ్జిగ చ‌ల్ల‌ని స్వ‌భావం క‌à°²‌ది&period; ఉల్లిపాయ‌à°²‌ను తింటే à°¶‌రీరంలో వేడి పెరుగుతుంది&period; రెండు విరుద్ధ స్వ‌భావాలు ఉన్న వీటిని క‌లిపి తింటే à°¶‌రీరంలో అసమ‌తుల్య‌à°¤‌లు ఏర్ప‌à°¡à°¿ విష à°ª‌దార్థాలు పెరిగిపోతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; దీంతోపాటు అల‌ర్జీలు కూడా à°µ‌స్తాయ‌ట‌&period; అలాగే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక పెరుగు లేదా à°®‌జ్జిగ‌తో ఉల్లిపాయ‌à°²‌ను క‌లిపి తిన‌రాద‌ని వారంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49367 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;onion-with-curd&period;jpg" alt&equals;"onion with curd or buttermilk is not healthy says ayurveda " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అంత‌గా తినాల‌నిపిస్తే ఉల్లిపాయ‌à°²‌ను కాస్త వేయించి ఆ à°¤‌రువాత వాటిని పెరుగు లేదా à°®‌జ్జిగ‌తో కలిపి తిన‌à°µ‌చ్చ‌ట‌&period; ఇలా తింటే ఏమీ కాద‌ని చెబుతున్నారు&period; క‌నుక ఉల్లిపాయ‌&comma; à°®‌జ్జిగ లేదా పెరుగు కాంబినేష‌న్ రోజూ తింటున్న వారు ఒక‌సారి ఈ విష‌యాన్ని à°ª‌రిశీలించండి&period; లేదంటే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కోరి తెచ్చుకున్న వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts