వినోదం

ప్రభాస్ కాకుండా, ఆ హీరో కూడా కృష్ణంరాజు వారసుడట!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు&period; అంతటి పేరు ఉన్న ఆయ‌à°¨‌ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు&period;&period; రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు&period;&period; 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా&comma;ఈ మధ్యకాలంలో ఆయనకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; కృష్ణంరాజు సినీ వారసత్వం ప్రభాస్ మాత్రమే కాదట&period; కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇంకొక వ్యక్తి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు&period; వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా&comma; ఇది నిజం&period; కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇంకో హీరో ఎవరంటే సిద్ధార్థ్ రాజ్ కుమార్&period; ఈయన తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74992 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;prabhas-4&period;jpg" alt&equals;"not only prabhas but there is another son to krishnam raju " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణంరాజు గారి సినీ వారసుడిగా ఈయనే మొట్టమొదటిగా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టిన సినిమా కెరటం&period; ఈయన తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కన్నా ముందే కన్నడ&comma; తమిళ సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా&comma; హీరోగా చేశారు&period; ఇక తెలుగులో నటించిన కెరటం సినిమా హిట్ కాకపోవడంతో ఇతన్ని పెద్దగా టాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తించలేకపోయింది&period; కానీ కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇంకో హీరో కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు&period; అని ట్యాగ్ లైన్ మాత్రం పడిపోయింది&period; కృష్ణంరాజు ఇతనికి పెద్దనాన్న అవుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts