వినోదం

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్&period;&period; చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చినా&period;&period; ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్&period; భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి&period; అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే&period; ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది&period; ఒకవైపు నటన చేస్తూనే&period;&period; దర్శకుడుగా ఆకట్టుకున్నాడు&period; ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్&period; అతనిపై ఎలాంటి రాజకీయ మచ్చలు లేకపోవడంతో తన వ్యక్తిగత జీవితంపై ప్రత్యర్థులు టార్గెట్ చేస్తూ వచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా పవన్ పెళ్ళిల విషయంపైనే ప్రత్యర్థి పార్టీలు ఎక్కువగా విమర్శలు చేసారు&period; 3 పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ పదేపదే పవన్‌ను కించపరుస్తూ వచ్చాయి&period; ఇక పవన్ వ్యక్తిగత జీవితానికి వస్తే&period;&period; పవన్ 1995లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని మెుదటిగా వివాహం చేసుకున్నాడు&period; కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది&period; కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడువలు రావడం&period;&period; చివరకు అది విడాకులకు దారి తీసింది&period; నందిని&period;&period; వవన్‌పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది&period; తర్వాత 2008లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58606 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"pawan kalyan first wife nandini what she is doing now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నందిని విషయానికి వస్తే పవర్ స్టార్‌తో విడాకుల తర్వాత తన పేరును జాహ్నవిగా మార్చుకుంది&period; 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది&period; ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది&period; అక్కడే భర్తతో తన జీవితాన్ని సంతోషంగా సాగిస్తుంది&period; ఇక పవన్ బద్రి సినిమాలో తనతో హీరోయిన్‌గా చేసిన రేణు దేశాయ్‌తో సహజీవనం చేశాడు&period; వారికి ఇద్దరూ పిల్లలు పుట్టారు&period; ఆ తర్వాత ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు&period; ఆ తర్వాత రేణు దేశాయ్‌తో కూడా విడిపోయి à°°‌ష్యన్ à°¨‌టి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే&period; వీరికి ఓ పాప&comma; బాబు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts