వినోదం

వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అలవైకుంఠపురములో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సరసన నటించి పూజా హెగ్డే కూడా బాగా గ్లామర్ తో పాపులర్ అయింది&period; బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది&period; తాజాగా ఈమెకు చెందిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజా నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయి హిట్ కొట్టింది&period; అక్కినేని వారసుడు అఖిల్ తో ఈ మూవీలో జతకట్టింది&period; అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యాం మూవీలో కూడా ఈ అమ్మడు నటించింది&period; కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది&period; అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి మూవీలో సందడి చేసిన ఈ భామ ప్ర‌స్తుతం à°ª‌లు మూవీల‌లో నటిస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69181 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pooja-hegde-1&period;jpg" alt&equals;"pooja hegde childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండస్ట్రీకి ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అతితక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్టార్ హోదాతో రాణిస్తోంది&period; జూనియర్ ఎన్టీఆర్&comma; రామ్ చరణ్&comma; బన్నీ&comma; ప్రభాస్&comma; మహేష్ బాబు ఇలా అందరి సరసన నటించిన ఈ భామకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది&period; ఈమె చిన్ననాటి ఫోటో వైరల్ కావడంతో ఫాన్స్ ఖుషి అవుతూ సో క్యూట్ అని కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts