వినోదం

కాంతార సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కన్నడలో ఒక సాధారణ సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన‌ సినిమా కాంతార&period; ఈ సినిమా కన్నడ నాట అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో మూవీ మేకర్స్ ఇతర భాషలోకి కూడా అనువదించి విడుదల చేశారు&period; కథ బాగుంటే ప్రేక్షకులు ప్రాంతీయ బేధాలు లేకుండా ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువయింది&period; కర్ణాటకలోని గ్రామీణ సాంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ ఒక కొత్త కథ చూసాం అనే భావన కలిగించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేజిఎఫ్ చిత్రాలను తెరకెక్కించిన హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది&period; ఇక ఈ సినిమా రూ&period; 300 కోట్ల కలెక్షన్స్ అందుకుని దూసుకుపోయింది&period; ఇక విడుదలైన ప్రతి చోట వసూళ్ల వర్షం కురిపించిన‌ ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు&period; ఈ చిత్రాన్ని అప్ప‌ట్లో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా వీక్షించ‌డం విశేషం&period; ఇక ఈ సినిమాలో ముందు హీరో రిషబ్ కాదట&period; ఈ సినిమాకు రిషబ్ దర్శకత్వంతో పాటు హీరో గాను నటించిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84169 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;kantara-movie&period;jpg" alt&equals;"rishabh shetty is not the first choice for kantara movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ అనుకున్నారట&period; ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని ముందుగానే అనుకున్నారట&period; అందుకోసమే హోంబ‌లే ప్రొడక్షన్ హౌస్ ను సంప్రదించాడు&period; అన్ని కుదిరిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో సినిమా చేయాలని అనుకున్నాడట&period; అయితే ఇదే విషయం పునీత్ రాజ్ కుమార్ తో చెబితే&comma; ఆ మట్టి వాసన బాగా పండాలంటే&comma; హీరోగా నువ్వే నటించాలి అని సలహా ఇచ్చాడట&period; దాంతో రిషబ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు&period; à°¤‌రువాత కాంతార మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts