వినోదం

సావిత్రి చివరి రోజులు.. ఎంత దుర్భరమో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె కళ్లు వెండితెరపై వెలుగులు చిమ్మాయి&period; ఆమె చిరునవ్వు చిత్రసీమలో వెన్నెల పూయించింది&period; ఆమె హొయలు నెమలి కుళ్లుకునేలా చేసింది&period; ఆమె మాట ఓ వీణలా మార్మోగింది&period; తెలుగుదనానికి నిండైన రూపం&period; అసమాన నటనకు నిదర్శనం&period; తారలెందరొచ్చినా మహానటి సావిత్రిని మైమరపించడం సాధ్యం కాని పని&period; వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సావిత్రి తన చివరి రోజుల్లో ఎలా బతికిందో కొందరికే తెలుసు&period; మహానటి సినిమాలో చూసింది కూడా కొంతే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీనియర్ నటి తులసి&period;&period; సావిత్రి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు&period; సావిత్రితో మా అమ్మగారికి మంచి స్నేహం ఉండేది&period; ఆమె సూచన వల్లే నేను సినిమాలకి పరిచయం అయ్యాను&period; చివరి రోజుల్లో సావిత్రి చిన్న ఇంట్లో ఉండటం నిజమే&period; ఆ ఇంటి రోడ్డుకి ఇవతల మా ఇల్లు ఉండేది&period; సావిత్రి చివరి రోజుల్లో పడిన కష్టాలను చూస్తే&period;&period; ఈ కళ్లే వద్దు అని అనిపించింది&period;&period; అని చెప్పింది తులసి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77042 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;savtri&period;jpg" alt&equals;"savitri faced many problems in her last days " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు&period;&period; మరికొన్ని విషయాలను కూడా పంచుకుంది&period; &OpenCurlyQuote;సావిత్రి చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి&period; ఒక మనిషి చనిపోతే ఇంతమంది వస్తారా&quest; అనే ఆశ్చర్యం అప్పట్లో అందరిలో ఉండేది&period; సావిత్రి ఎన్నో దానాలు చేశారు&period; ఆమెకి అలాంటి పరిస్థితి రావడం ఏంటి&quest; అని అంతా అనుకుంటారు&period; కానీ&comma; ఆమె దగ్గర నటించి దానాన్ని పొందినవారే ఎక్కువ&period;&period; అని ఆనాటి విషయాలను వివరించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సావిత్రిని చూసిన చాలామంది తమ జీవితంలో డబ్బు విషయంలో జాగ్రత్త పడ్డారని… చివరి రోజులను దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్లారని చెప్పింది తులసి&period; అలా కూడా ఆ తల్లి అందరికీ మంచే చేసిందని&period;&period; ఆమె జీవితం ఓ పుస్త‌కం&period; ఆమె నుంచి నేను అందుకున్న ఆశీస్సుల ముందు ఏ అవార్డులు పనికి రావు&period;&period; అని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts