వినోదం

షారుక్ ఖాన్ ఆస్తుల విలువెంతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; షారుక్ ఖాన్ కి భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు&period; ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన షారుక్ ఖాన్&period;&period; తన సినిమాలతో బాలీవుడ్ లో బాద్షా అనిపించుకున్నాడు&period; అయితే షారుక్ ఖాన్ à°¨‌టించిన à°ª‌ఠాన్&comma; జ‌వాన్ సినిమాలు రెండు బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్లుగా నిలిచాయి&period; ఈ క్ర‌మంలోనే à°µ‌రుస హిట్స్‌తో షారూక్ à°®‌ళ్లీ గాడిలో à°ª‌డ్డారు&period; ఇక ఇదే కాక షారుక్ ఖాన్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే షారుక్ ఖాన్ 1988 లో మొదట దూరదర్శన్ లో ప్రసారమైన సౌజి అనే ధారావాహికలో ఒక సైనికుడి పాత్రలో నటించారు&period; ఆ పాత్ర షారుక్ ఖాన్ కి మంచి పేరుని సంపాదించి పెట్టింది&period; అనంతరం వెంటనే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి&period; 1992 లో దివానా అనే సినిమాలో ఒక సహాయ నటుడి పాత్రతో తెరంగేట్రం చేశారు&period; ఆ తర్వాత 1995లో దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా అతి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే&period; అయితే మొదట 10 రూపాయల తో ముంబై మహానగరంలో కెరీర్ మొదలుపెట్టిన షారుక్ ఖాన్ ప్రస్తుత ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు&period; షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ 11 వేలకోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77926 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;shahrukh-khan&period;jpg" alt&equals;"shahrukh khan net worth and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈయనకు ముంబైలో ఉన్నటువంటి మన్నత్ మాత్రమే కాకుండా ఢిల్లీ నుండి దుబాయ్ వరకు ఎంతో విలాసవంతమైన ఇల్లు ఉన్నాయని తెలుస్తోంది&period; ఇక ముంబైలో షారుక్ ఖాన్ కి ఉన్న మన్నత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; ఈ ఇల్లు అంటే షారుక్ ఖాన్ కి ఎంతో ఇష్టం&period; దీని విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం&period; అలాగే దుబాయిలో పాం జుమేరాలో ఓ ప్రైవేట్ ద్వీపాన్ని కలిగి ఉన్నారు&period; దీనికి షారుక్ ఖాన్ జన్నత్ అని పేరు పెట్టారు&period; దీని విలువ 18 కోట్ల వరకు ఉంటుంది&period; అలాగే లాస్‌ ఎంజిల్స్ లో&comma; జన్మస్థలమైన ఢిల్లీలో&comma; లండన్ లోని పార్క్ లేని లో ఇలా ఈయనకు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి&period; బాలీవుడ్ లోని సంపన్న వంతులైన హీరోలలో షారుక్ కూడా ఒకరు కావడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts