వినోదం

Viral Photo : స్కూల్ డ్రెస్ లో ఉన్న ఈ పాప ఒక స్టార్ హీరోయిన్, కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్.. ఎవరో గుర్తుపట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి సినీ సెలబ్రిటీలకు&comma; ఫ్యాన్స్‌కి మధ్య దూరం తగ్గిపోయింది&period; సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు&period; ఇక ఈ మధ్యకాలంలో త్రోబ్యాక్ ఫోటోస్ క్రేజ్ ఎక్కువైంది&period; ఏదైనా పండుగ వచ్చినా&period;&period; లేదా పుట్టినరోజున గానీ హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు&period; దీంతో తమ అభిమాన హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలను క్షణాల్లో ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ఉంటారు&period; తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్కూల్ డ్రెస్ లో&period;&period; రెండు జడలతో ఉన్న ఈ బేబీని గుర్తుపట్టారా&quest; ఈ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్&period; ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది&period; సీనియర్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది&period; ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది&period; తన అందం&comma; అభినయంతో నేటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా వెలిగిపోతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రియా శరన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66258 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;shriya&period;jpg" alt&equals;"shriya saran childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌత్ ఇండియాను దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్&period; మంచి నటన&comma; అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి&period; 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ&period; అది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది&period; 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది&period; అదే ఏడాది చెన్నకేశవరెడ్డి&comma; నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్&period;&period; దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హోదా తెచ్చిపెట్టాయి&period; తద్వారా హ్యుజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది&period; శ్రియ ఆర్ఆర్ఆర్&comma; గమనం చిత్రాల్లో నటించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts