వినోదం

Soundarya : ఆ కోరిక తీర‌కుండానే క‌న్నుమూసిన సౌంద‌ర్య‌.. ఆ కోరిక ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Soundarya &colon; తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో అందం&comma; అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సులు గెలుచుకున్న à°¨‌టి సౌంద‌ర్య‌&period; తెలుగులో పాటు ఇతర భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period; హోమ్లీ రోల్స్ లో మాత్రమే నటించి సౌందర్య విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం అనే చెప్పాలి&period; తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా అప్పట్లో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోలకు జోడీగా సౌందర్య à°¨‌టించి అల‌రించింది&period; ఇక ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోయిన్లలో సౌందర్య ఒక్కరు అని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌందర్య ప్ర‌తి పాత్ర‌కు ప్రాణం పోసిన‌ట్టు à°¨‌టించేది&period; సౌందర్య ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి అందరి దగ్గరి నుండి ప్రశంసలను అందుకున్నారు&period; సౌందర్య‌కి ఛాన్స్ వస్తే దర్శకత్వం కూడా వహించాలని అనుకున్నారు&period; కానీ&period;&period; దర్శకత్వం చేయాలనే కోరిక తీరకుండానే సౌందర్య మృతి చెందారు&period; సౌందర్య చివరి సినిమా నర్తనశాల కాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ సమయానికి సౌందర్య మృతి చెందారు&period; ఇక సౌందర్య గెలుపు అనే సినిమాలో నటించగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61912 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;soundarya-1&period;jpg" alt&equals;"soundarya did not fulfill her wish " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలో సౌందర్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో ఎదిగారు&period; 25&comma;000 రూపాయల రెమ్యునరేషన్ నుంచి 50 లక్షల రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగారు&period; కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ&comma; తమిళ&comma; హిందీ భాషలలో కూడా సౌందర్య హీరోయిన్ గా à°¨‌టించి మెప్పించింది&period; అంతేకాదు సౌందర్య ఒకానొక టైం లో ఏడాదికి పది చిత్రాలు నటించిన క్రెడిట్ కూడా దక్కింది&period; సౌందర్య తండ్రి సత్యనారాయణ జ్యోతిష్యుడు కాగా&comma; ఆయ‌à°¨ 2004లోనే సౌందర్య కెరియర్ అర్ధాంతరంగా ముగుస్తుందని ఆయన ముందే చెప్పారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts