వినోదం

Sr NTR Properties : ఎన్టీఆర్ ఆస్తుల చిట్టా పెద్ద‌దే.. జిల్లాకో థియేట‌ర్ క‌ట్టించారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR Properties &colon; విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి ఎన్టీ రామారావు భౌతికంగా à°®‌à°¨ à°®‌ధ్య లేక‌పోయినా ఆయ‌à°¨ జ్ఞ‌పకాలు మాత్రం ప్ర‌జ‌à°² గుండెల్లో చిర‌స్మ‌à°°‌ణీయంగా నిలిచిపోయాయి&period; నటుడిగా ఆయన ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో&period;&period; ఒక రాజకీయ నాయకుడిగా కూడా అంతకు మించి పేరు ప్రఖ్యాతలు పొందాడు&period; à°¨‌టుడిగా&comma; నిర్మాత‌గా&comma; డైరెక్ట‌ర్‌గా ఇలా సినిమా ఇండ‌స్ట్రీకి ఆయ‌à°¨ చేసిన సేవ‌లు అన్నీ ఇన్నీ కావు&period; చెన్నైలో ఉన్న‌ప్పుడే చాలా సినిమాల‌లో à°¨‌టించిన ఎన్టీఆర్ అక్క‌à°¡ సంపాదించిన మొత్తంతో హైద‌రాబాద్ లో చాలా ప్రాప‌ర్టీస్ కొనుగోలు చేశారు&period; ఇప్పుడు అవి కోట్ల‌లో à°§‌à°°‌లు à°ª‌లుకుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ ని చాలా ఇష్టంతో క‌ట్టించారు&period; ఇక దాని à°ª‌à°°à°¿à°¸‌à°° ప్రాంతాలు కూడా కొనుగోలు చేసి ఎన్టీఆర్ ఎస్టేట్ అని పేరు పెట్టారు&period; ఇక జిల్లాకొక్క థియేట‌ర్ నిర్మించాల‌ని ఎన్టీఆర్ అనుకోగా&comma; రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం à°µ‌à°²‌à°¨‌ అది కుద‌ర్లేదు&period; మాసబ్ ట్యాంక్ లో గుట్టపై 5 ఇండిపెండెంట్ బిల్డింగ్స్ క‌ట్టించి à°¤‌à°¨‌ 5 గురు కొడుకుల‌కు ఇచ్చేశాడు&period; బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఇళ్లు&period;&period; మొద‌ట కూతురికి ఇచ్చిన ఈ ఇంటిని à°¤‌ర్వాత లక్ష్మీపార్వతి పేరున మార్చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52091 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sr-ntr-2&period;jpg" alt&equals;"sr ntr net worth and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గండిపేట ఆశ్రమం&comma; తెలుగు విజయం భూముల‌ను కొనుగోలు చేశారు ఎన్టీఆర్&period; నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో కూడా నిర్మించ‌గా&comma; ఎన్టీఆర్ కొన్ని రోజులు ఇక్క‌à°¡ à°¬‌à°¸ చేశారు&period; ఇక తాను సంపాదించిన‌ది అంతా 1982లో à°¤‌à°¨ పిల్ల‌à°²‌కు పంచేసి à°¸‌న్యాసం తీసుకుంటున్నట్టు ప్ర‌క‌టించాడు&period; కాగా ఎన్టీఆర్ కెరీర్ లో తొలి నాళ్లలో విజయా సంస్థలో హీరో గా పనిచేశారు&period; అప్ప‌ట్లో ఆయనకు నెలకు 500 రూపాయల వరకు శాలరీ ఇస్తూ ఉండేవారు&period; ఇది కాకుండా సినిమా హిట్ అయితే ఐదు వేల రూపాయల వరకు పొందేవారు&period; మిగతా హీరోలు మాత్రం ఆ సమయంలో కేవలం రెండు నుంచి మూడు వందల రూపాయలు మాత్రమే నెలకు సంపాదించే వారు&period; ఖ‌ర్చు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నందు à°µ‌ల్ల‌నే ఎన్టీఆర్ అంత కూడ‌బెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts