ఆధ్యాత్మికం

Garuda Puranam : ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చేయాలి..? గ‌రుడ పురాణంలో చెప్పిన సూచ‌న‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garuda Puranam &colon; భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే&period; కాకపోతే ఒక జీవి ముందు&comma; ఒక జీవి తరువాత చనిపోతుంది&period; అందుకు మనిషి కూడా అతీతుడు కాదు&period; మనిషైనా ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోవాల్సిందే&period; దాన్ని ఎవరూ ఆపలేరు&period; కానీ&period;&period; మనిషి జీవిత కాలాన్ని మాత్రం నిజంగా ఆపవచ్చు&period; అంటే&period;&period; చావు నుంచి తప్పించుకోవడం అని కాదు&period; కానీ చావును కొంత ఆలస్యంగా వచ్చేలా చేయడం అన్నమాట&period; అంటే&period;&period; కొంత ఎక్కువ కాలం జీవించడం అని మనం తెలుసుకోవాలి&period; మరి అలా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి&period;&period;&quest; అంటే&period;&period; ఇందుకు మీ వద్ద సమాధానం ఉండకపోవచ్చు&period; కానీ గరుడ పురాణం మాత్రం అందుకు సమాధానాలు చెబుతోంది&period; మరి ఆ సమాధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరుడ పురాణంలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే కదా&period; మనిషి తన జీవిత కాలంలో చేసే ఆయా పనులకు నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయో అందులో క్లియర్‌గా రాసి ఉంటుంది&period; అయితే కేవలం ఇదే విషయం మాత్రమే కాకుండా మనిషి జీవిత కాలం పెరగాలంటే ఏం చేయాలో కూడా అందులో రాసి ఉంది&period; మరి మన జీవిత కాలాన్ని పెంచుకునేందుకు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సూచనలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52095 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;garuda-puranam-2&period;jpg" alt&equals;"what to do to increase life according to garuda puranam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట భోజనంలో ఎవరూ కూడా పెరుగు తినరాదు&period; ఎందుకంటే ఇది ఆ సమయంలో సరిగ్గా జీర్ణం కాదట&period; దీంతో అనారోగ్య సమస్యలు వచ్చి జీవిత కాలం&comma; ఆయుర్దాయం తగ్గిపోతుందట&period; కనుక రాత్రి పూట పెరుగు తినరాదు&period; రాత్రి పూట చాలా మంది డిన్నర్‌ చేయగానే వెంటనే నిద్రపోతారు&period; కానీ అలా చేయరాదట&period; తిన్న వెంటనే నిద్రిస్తే అనారోగ్యాలు కలిగి జీవిత కాలం తగ్గుతుందట&period; కాబట్టి తిన్న వెంటనే నిద్రపోరాదు&period; రాత్రి పూట మాంసాహారం తినరాదు&period; తింటే అది సరిగ్గా జీర్ణం కాక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది&period; దీంతో అనారోగ్యం కారణంగా మనిషి ఆయుర్దాయం తగ్గుతుంది&period; త్వరగా చనిపోతాడు&period; కనుక రాత్రి పూట మాంసాహారం మానేస్తే జీవిత కాలాన్ని&comma; ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు&period; అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి అవి జీవిత కాలాన్ని తగ్గిస్తాయట&period; కనుక ఎవరైనా ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి&period; ఆలస్యం చేయకూడదు&period; ఇక ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఆ సమయంలో వచ్చే గాలిని పీల్చుకుంటే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయట&period; శ్మశానాల్లో దహన కార్యక్రమాలను నిర్వహించగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి&period; ఎందుకంటే అక్కడ ఉండే బాక్టీరియాలు మన శరీరాల్లోకి వెళితే అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి&period; వాటి వల్ల మనం త్వరగా చనిపోవాల్సి వస్తుంది&period; దీంతో జీవిత కాలం తగ్గుతుంది&period; కనుక ఎవరైనా ఎక్కువ కాలం జీవించాలంటే&period;&period; శ్మశానాల్లో దహన కార్యక్రమాలు ముగియగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి&period; అక్కడే వెయిట్‌ చేయరాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-52094" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;garuda-puranam-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చివరిగా గరుడ పురాణం ప్రకారం&period;&period; భార్యాభర్త ఎవరైనా రాత్రి పూటే శృంగారంలో పాల్గొనాలట&period; ఉదయం చేయకూడదట&period; చేస్తే ఆయుష్షు తగ్గుతుందని&comma; ఆ సమయంలో మనిషి శరీర రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని&comma; అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొంటే వచ్చే అనారోగ్య సమస్యలు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది&period; కనుక దంపతులు రాత్రి పూటే శృంగారంలో పాల్గొంటే మంచిది&period; ఆయుష్షు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts