information

ఇలా చేస్తే హోమ్ లోన్స్ ఫ్రీగా పొందవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి ఉద్యోగం చేస్తూ ఇంటిని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు హోమ్ లోన్ ను సహజంగా తీసుకుంటూ ఉంటారు&period; అయితే తక్కువ ఇంట్రెస్ట్ కు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు ను కొనుగోలు చేయడం వలన లోన్ క్లియర్ చేయడానికి సులభం అవుతుంది&period; కానీ మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్స్ చాల ఎక్కువగా ఉంటాయి&period; ఉదాహరణకు 60 లక్షలు లోన్ తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ రేట్ 9&period;5&percnt; ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది 25 సంవత్సరాల వరకు ఉంటుంది&comma; దీంతో మీరు 52&comma;422 రూపాయలను ప్రతి నెల ఈఎంఐ కింద చెల్లించాలి&period; అంటే 25 సంవత్సరాల లో మొత్తం ఇంట్రెస్ట్ 97&comma;26&comma;540 అవుతుంది&period; ఈ విధంగా మొత్తం 1&period;57 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52086 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;home-loan&period;jpg" alt&equals;"how to get home loan for free" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి హోమ్ లోన్ తో పాటు ఎస్ఐవి ని కూడా స్టార్ట్ చేయండి&period; ఎస్ఐవి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్&period; ఇలా చేయడం వలన మీ ఇన్వెస్ట్మెంట్ పై వచ్చే ఇంట్రెస్ట్ తో లోన్ క్లియర్ చేయవచ్చు&period; కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ తో ఇంట్రెస్ట్ రేట్స్ ను తగ్గించుకొని ఇల్లు ని కొనుగోలు చెయ్యండి&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts