వినోదం

పుష్ప మూవీలో ఆ పాత్ర కోసం సుహాస్ ఆడిషన్ కి వెళ్లారట.. కానీ చివరికి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి భాగం ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు&period; సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది&period; అయితే ఈ సినిమా మొదటిపార్ట్ లో అవకాశాల కోసం చాలామంది ప్రయత్నాలు చేశారట&period; ఆడిషన్స్ సమయంలో కొంతమంది ఆల్రెడీ ఇండస్ట్రీలో నిలదొక్కు కున్నవారు ఆడిషన్స్ లో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో ముఖ్యంగా సుహాస్ కూడా ఉన్నారు&period; ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు&period; అలాగే ఒక చేదు అనుభవం ఎదురైనట్లుగా వివరణ ఇచ్చారు&period;&period; వివరాలు ఏంటో చూద్దాం&period;&period; సుహాస్ పుష్ప సినిమాలో కేశవ పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్ళినట్టు తెలియజేశాడు&period; ఈ పాత్రలో హీరోకి ఫ్రెండ్ గా నటించాలని చాలా ప్రయత్నాలు చేశారట&period; కానీ ఆ ఆడిషన్స్ లో ఎందుకో సెలెక్ట్ కాలేదని అన్నాడు&period; ఇక సుకుమార్ అల్లు అర్జున్ అంటే తనకు నచ్చిన కాంబినేషన్ అని ఆడిషన్స్ లో లక్కు కలిసి రాలేదని వివరణ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85889 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;suhas&period;jpg" alt&equals;"suhas tried to act in pushpa movie but failed " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాకు గాని అల్లు అర్జున్ ద్వారానే ఫిలిం పేర్ అవార్డు సొంతం చేసుకున్నట్టు సుహాస్ తెలియజేశారు&period; నేను మొదట హీరోగా అసలు పనికొస్తానా అని చాలామంది కామెంట్లు చేశారు&period; చివరికి నాకు కూడా అదే అనిపించింది&period; అంతేకాదు హీరోగానే కాకుండా చిన్న చిన్న పాత్రలకు కూడా పనికి రానేమో అనిపించింది అంటూ ఇండస్ట్రీలో తనకు ఎదురైనా చేదు అనుభవాలను బయటపెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts