వినోదం

బాలయ్య బాబు అఖండ సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; సింహ&comma; లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబో గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ కాంబోలో వచ్చిన హైట్రిక్ చిత్రమిది&period; తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది&period; ఈ సినిమాలో బాలయ్య నటన అందరినీ ఆకట్టుకుంది&period; ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్యకు భార్యగా నటించి ఆమె పాత్రకు న్యాయం చేసింది&period; బాలకృష్ణ డైలాగ్స్&comma; యాక్షన్స్ సన్నివేశాలతో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ స్వరాలు సంగీతాన్ని అందించారు&period; ఇక ఈ సినిమాతో నటుడు శ్రీకాంత్ విలన్ గా పరిచయం అయ్యారు&period; అంతేకాదు శ్రీకాంత్ నటన కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; అయితే ఈ సినిమాలో నటి నవీన రెడ్డి ఓ కీలక పాత్రలో నటించింది&period; ఈమె స్క్రీన్ పై కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ కి రోల్ పోషించింది&period; నవీన రెడ్డి ఎఫ్2 సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో నటించింది&period; ఆ తరువాత భీష్మ&comma; వెంకీ మామ&comma; అద్భుతం వంటి చిత్రాలలో నటించింది&period; అంతేకాకుండా అర్థ శతాబ్దం సినిమాలో హీరోయిన్ గా నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85885 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;naveena-reddy&period;jpg" alt&equals;"who is naveena reddy acted in akhanda movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రాలకు అన్నింటికి రాని గుర్తింపు కేవలం అఖండ సినిమాతో వచ్చింది&period; పక్కా హైదరాబాద్ అయిన నవీన రెడ్డికి చిరంజీవి అంటే ఎనలేని అభిమానం&period; మెగాస్టార్ కరోనా బారిన పడ్డ సమయంలో నవీన రెడ్డి ఆయన కోలుకోవాలని ప్రత్యేక పూజలు కూడా చేసింది&period; ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది&period; తరచూ తన సినిమాలకి సంబంధించిన అప్డేట్లని ఇస్తూ ఉంటుంది&period; ఇక త్వరలోనే మరిన్ని సినిమాలలో ఇలా కనిపించాలని ఆమె ప్రయత్నాలు చేస్తోంది&period; మరి నవీన రెడ్డికి మంచి అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts