వినోదం

తెలుగు సినిమాలలో ఫైట్స్ చేయాలంటే రౌడీలు క‌చ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్&period;&period; హీరోని ఎప్పుడూ గుంపుగా అటాక్ చేయకూడదు&period; ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి&period;&period; తమ బ్యాచ్ లో ఒకడిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి&period; ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రేయ్ అని అరుస్తూ ఏదొక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరోపైకి దూసుకురావాలి&period; హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి&period; ఒక ఫైటర్ ను కొట్టే పనిలో హీరో బిజీగా ఉంటే వేరే ఫైటర్ wait చేయాలి తప్ప అటాక్ చేయకూడదు&period; ఒకవేళ వెనకనుండి అటాక్ చేయాల్సి వస్తే రేయ్ అని అరుస్తూ వెనకనుండి అటాక్ చేస్తున్నా అని హింట్ ఇవ్వాలి&period;&period; అప్పుడు హీరో అలర్ట్ అయి వాడిని కొట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకేసారి హీరో నలుగురైదుగురు ఫైటర్స్ ని కొట్టాల్సి వస్తే ఎవడో ఒక ఫైటర్ హీరోని తనపై మోస్తూ అలా కొట్టేందుకు హెల్ప్ చేయాలి&period; హీరో కొట్టే పిడి గుద్దులకు పక్కనే ఉన్న బెంచీలు&comma; గ్లాసులపై పడి వాటిని ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలి తప్ప సేఫ్ గా కిందపడడం ఫైట్స్ లో నిషిద్ధం&period; ఒకవేళ హీరో ఫలానా విధంగా ఫైట్ చేయాలని ఛాలెంజ్ చేస్తే అలా నేనెందుకు చేయాలని ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా హీరో చెప్పిన టాస్క్ పూర్తి చేసేందుకు ఫైటర్స్ ప్రయత్నం చేయాలి&period; Ex&period; హీరోయిన్ ని టచ్ చేస్తే మీదే అని హీరో ఛాలెంజ్ చేస్తే ఫైటర్స్ హీరోయిన్ ని టచ్ చేయడానికి పోటీ పడి తన్నులు తినాలి తప్ప హీరోని అటాక్ చేయడానికి ట్రై చేయకూడదు&period; ఇలాంటి కోవలోకే కళ్ళజోడు టచ్ చేసే ఫైట్&comma; కాళ్ళు కిందపెట్టకుండా విలన్స్ ని దుమ్ము దులిపే రకరకాల ఫైట్స్ వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83236 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;telugu-cinema-fight&period;jpg" alt&equals;"telugu cinema fights rowdies must follow these rules " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాత మూవీస్ లో అయితే హీరో ఏ వెహికల్ తో జీవనాధారం పొందితే ఆ వెహికల్ తో ఖచ్చితంగా ఫైట్ చేయాలి&period; ఆ ఫైట్ లో తప్పనిసరిగా ఆ వెహికల్ తో ఫైటర్స్ తన్నులు తినాలి&period;&period; ఉదాహరణకు హీరో రిక్షా తొక్కితే రిక్షా ఫైట్&comma; ఆటో నడిపితే ఆటో ఫైట్&comma; సైకిల్ నడిపితే సైకిల్ ఫైట్ కామన్ గా ఉంటాయి&period;&period; ఒకవేళ జంతువుల సాయం తీసుకుంటే వాటితో కూడా తన్నులు తినాలి&period;&period; ఉదాహరణకు గుర్రం&comma; పొట్టేలు&comma; కుక్క&comma; కోతి ఇలా ఏ జంతువును హీరో పెంచినా వాటితో ఫైట్ కామన్&period; టాస్క్ లో భాగంగా హీరోకి ఫైట్ లో కళ్ళు కనబడకపోతే రేయ్ అని అరవడమో లేదా ఏదొక చప్పుడు చేసి హీరోకి మేము ఫలానా దిశలో వస్తున్నామని హింట్ ఇవ్వడమో చేసి తన్నులు తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక ఫైటర్ ని హీరో కొట్టి విసిరేస్తే వాడు వెళ్లి ఖచ్చితంగా ఓ ఐదారుగురు ఫైటర్స్ పై పడి వారిని కూడా కింద పడేయాలి తప్ప ఉట్టిగా కింద పడకూడదు&period; హీరో దెబ్బలకి ఒళ్ళంతా హూనమై బోన్స్ విరిగినా సైలెంట్ గా వెళ్లిపోవాలి తప్ప హీరోపై ఎలాంటి కేసులు పెట్టకూడదు&period; ఫైటర్స్ ఆవేశంగా హీరోని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు హీరో ఆగండి అంటే ఆగిపోవాలి&period; ఫైట్ స్టార్టింగ్ లో హీరో ఒకడిని కొట్టి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ వినాలి తప్ప ఆ టైమ్ లో హీరోను ఏ ఒక్క ఫైటర్ అటాక్ చేయకూడదు&period; హీరో కొట్టినప్పుడు ఫైటర్స్ స్లో మోషన్ లో పడేందుకు ట్రై చేయాలి&period;&period; ఒకోసారి హీరో నడుస్తున్నప్పుడు హీరోతో పాటు గాల్లో ట్రావెల్ చేయాలి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts