Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

తెలుగు సినిమాలలో ఫైట్స్ చేయాలంటే రౌడీలు క‌చ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..!

Admin by Admin
April 22, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్.. హీరోని ఎప్పుడూ గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత మరొకరు మాత్రమే అటాక్ చేయాలి.. తమ బ్యాచ్ లో ఒకడిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి. ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లలో ఒకడు రేయ్ అని అరుస్తూ ఏదొక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరోపైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలి. ఒక ఫైటర్ ను కొట్టే పనిలో హీరో బిజీగా ఉంటే వేరే ఫైటర్ wait చేయాలి తప్ప అటాక్ చేయకూడదు. ఒకవేళ వెనకనుండి అటాక్ చేయాల్సి వస్తే రేయ్ అని అరుస్తూ వెనకనుండి అటాక్ చేస్తున్నా అని హింట్ ఇవ్వాలి.. అప్పుడు హీరో అలర్ట్ అయి వాడిని కొట్టాలి.

ఒకేసారి హీరో నలుగురైదుగురు ఫైటర్స్ ని కొట్టాల్సి వస్తే ఎవడో ఒక ఫైటర్ హీరోని తనపై మోస్తూ అలా కొట్టేందుకు హెల్ప్ చేయాలి. హీరో కొట్టే పిడి గుద్దులకు పక్కనే ఉన్న బెంచీలు, గ్లాసులపై పడి వాటిని ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలి తప్ప సేఫ్ గా కిందపడడం ఫైట్స్ లో నిషిద్ధం. ఒకవేళ హీరో ఫలానా విధంగా ఫైట్ చేయాలని ఛాలెంజ్ చేస్తే అలా నేనెందుకు చేయాలని ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా హీరో చెప్పిన టాస్క్ పూర్తి చేసేందుకు ఫైటర్స్ ప్రయత్నం చేయాలి. Ex. హీరోయిన్ ని టచ్ చేస్తే మీదే అని హీరో ఛాలెంజ్ చేస్తే ఫైటర్స్ హీరోయిన్ ని టచ్ చేయడానికి పోటీ పడి తన్నులు తినాలి తప్ప హీరోని అటాక్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇలాంటి కోవలోకే కళ్ళజోడు టచ్ చేసే ఫైట్, కాళ్ళు కిందపెట్టకుండా విలన్స్ ని దుమ్ము దులిపే రకరకాల ఫైట్స్ వస్తాయి.

telugu cinema fights rowdies must follow these rules

పాత మూవీస్ లో అయితే హీరో ఏ వెహికల్ తో జీవనాధారం పొందితే ఆ వెహికల్ తో ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఆ ఫైట్ లో తప్పనిసరిగా ఆ వెహికల్ తో ఫైటర్స్ తన్నులు తినాలి.. ఉదాహరణకు హీరో రిక్షా తొక్కితే రిక్షా ఫైట్, ఆటో నడిపితే ఆటో ఫైట్, సైకిల్ నడిపితే సైకిల్ ఫైట్ కామన్ గా ఉంటాయి.. ఒకవేళ జంతువుల సాయం తీసుకుంటే వాటితో కూడా తన్నులు తినాలి.. ఉదాహరణకు గుర్రం, పొట్టేలు, కుక్క, కోతి ఇలా ఏ జంతువును హీరో పెంచినా వాటితో ఫైట్ కామన్. టాస్క్ లో భాగంగా హీరోకి ఫైట్ లో కళ్ళు కనబడకపోతే రేయ్ అని అరవడమో లేదా ఏదొక చప్పుడు చేసి హీరోకి మేము ఫలానా దిశలో వస్తున్నామని హింట్ ఇవ్వడమో చేసి తన్నులు తినాలి.

ఒక ఫైటర్ ని హీరో కొట్టి విసిరేస్తే వాడు వెళ్లి ఖచ్చితంగా ఓ ఐదారుగురు ఫైటర్స్ పై పడి వారిని కూడా కింద పడేయాలి తప్ప ఉట్టిగా కింద పడకూడదు. హీరో దెబ్బలకి ఒళ్ళంతా హూనమై బోన్స్ విరిగినా సైలెంట్ గా వెళ్లిపోవాలి తప్ప హీరోపై ఎలాంటి కేసులు పెట్టకూడదు. ఫైటర్స్ ఆవేశంగా హీరోని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు హీరో ఆగండి అంటే ఆగిపోవాలి. ఫైట్ స్టార్టింగ్ లో హీరో ఒకడిని కొట్టి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ వినాలి తప్ప ఆ టైమ్ లో హీరోను ఏ ఒక్క ఫైటర్ అటాక్ చేయకూడదు. హీరో కొట్టినప్పుడు ఫైటర్స్ స్లో మోషన్ లో పడేందుకు ట్రై చేయాలి.. ఒకోసారి హీరో నడుస్తున్నప్పుడు హీరోతో పాటు గాల్లో ట్రావెల్ చేయాలి..

Tags: telugu cinema fights
Previous Post

రావణుడిని చంపింది ఎవరు.. టీచర్ ప్రశ్నకు ఈ కుర్రాడి సమాధానం వింటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..

Next Post

వారికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి! ఆ గూడ్స్ ట్రైన్ వలన!

Related Posts

Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025
mythology

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.