Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!

Admin by Admin
March 27, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన హీరో తరుణ్.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. లవర్ బాయ్ అన్న ఇమేజ్ ను సంపాదించుకున్న తరుణ్… 2014 సంవత్సరంలో వేట అన్న సినిమా చేసి నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని మల్లీ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం సినిమాలు ఏమి చేయడం లేదు. 1999 సంవత్సరంలో స్వయంవరం సినిమా తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు వేణు. మొదటి సినిమానే హిట్ కావడంతో వేణు కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో లాంటి సినిమాల్లో నటించి జనాలకు చేరువయ్యాడు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడం లేదు.

ఈవీవీ సత్య నారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్.. హాయ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు ఆర్యన్ రాజేష్. ఆ తర్వాత ఎవడి గోల వాడిదే, ఆడంతే అదోటైపు, నువ్వంటే నాకిష్టం మరియు అనుమానాస్పదం సినిమాలో నటించాడు. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు కి ఆర్యన్ రాజేష్ పరిమితమయ్యాడు. 7/G బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి వచ్చాడు ర‌వికృష్ణ‌. మొదటి సినిమాతోనే అలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకుని సాహసం చేసినా… సినిమా ఒక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందటం, యూత్ కు తొందరగా కనెక్ట్ కావడం తో మంచి హిట్ అందుకున్నాడు.

these actors disappeared from film industry completely

2002 సంవత్సరం లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో తెలుగు పరిశ్రమ లోకి అడుగుపెట్టాడు తారకరత్న. ఆ తర్వాత అమరావతి సినిమాలో ఆయన చేసిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఎంతో పేరు వచ్చింది. అయితే తార‌క‌ర‌త్న ఈ మ‌ధ్య‌నే చ‌నిపోయారు.

Tags: Actors
Previous Post

టాయిలెట్ సీట్స్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి…? దానికి కారణం అదేనా ?

Next Post

అపరిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..?

Related Posts

వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025
వైద్య విజ్ఞానం

మూర్ఛ రోగి చేతిలో ఇనుప తాళాలు పెడితే ఫిట్స్ ఆగుతాయా..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!