వినోదం

పూరీ జగన్నాధ్ సినిమాలను వదులుకున్న టాలీవుడ్ హీరోలు !

<p style&equals;"text-align&colon; justify&semi;">డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్&period; ఈయన సినిమాలో కథ పెద్దగా ఉండదు&period; కానీ హీరో బాడీ లాంగ్వేజ్&comma; అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు&period; స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది&period; తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి దమ్మున్న డైలాగులు పలకాలి అంటే&comma; అది పూరి డైరెక్షన్ లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు&period; ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాను వేరే హీరోలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లైగర్ కథను 2016లో ఎన్టీఆర్ కు చెప్పాడట&period; ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మించాలని కూడా పూరి ప్లాన్ చేసుకున్నాడు&period; బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట&period; అయితే అప్పటికే ఎన్టీఆర్&comma; కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబి హీరోగా జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు&period; దీంతో లైగర్ సినిమా కథ ఏదో తేడా కొడుతుండటంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు&period; ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది&period; ఇడియట్ సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తీయాలని అనుకున్నాడు పూరీ&period; పండు గాడుగా &OpenCurlyQuote;పవన్ కళ్యాణ్’ని పెట్టాలనుకున్నాడు పూరి&period; కానీ మహేష్ తో ఈ సినిమా చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72931 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;puri&period;jpg" alt&equals;"these actors missed to do these movies with puri jagannadh " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లైగర్‌ మూవీని &OpenCurlyQuote;మహేష్‌బాబు” తో పూరి చేయాలని అనుకున్నాడు&period; కానీ లైగర్ స్క్రిప్ట్‌ కు మహేష్‌ నో చెప్పాడు&period; పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు&period; కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నార‌ట‌&period; ఎన్టీఆర్‌ తో &OpenCurlyDoubleQuote;ఇస్మార్ట్ శంకర్‌” చేయాలని అనుకుని రామ్ తో చేశాడు&period; పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను సూర్యతో కూడా చేయాలని అనుకున్నాడు&period; కానీ విజయ్ దేవరకొండ తో చేసే ప్లాన్‌లో ఉన్నారు&period; పూరి తన కొడుకుతో ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా తీయాలని భావించాడు కానీ చివరికి రామ్ పోతినేనితో చేశాడు&period; బిజినెస్‌ మెన్‌ సినిమాను మొదట సూర్యతో చేయాలని అనుకుని&period;&period; మహేష్‌ తో తీశాడు&period; రవితేజ కంటే ముందు శ్రీరామ్ హీరోగా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చేయాలని అనుకున్నాడు పూరి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts