వినోదం

జక్కన్న డైరక్షన్ లో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన పవన్ కల్యాణ్….!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు&period; ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళియే&period; అలాంటి ఈ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు&period;&period; ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏ నటుడు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ వదులుకోరు&period;&period; అలాంటి గొప్ప డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశారట&period; మరి ఆయన ఎవరు&quest; ఎందుకు రిజెక్ట్ చేశారో&quest;మనం ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటివరకు రాజమౌళి à°ª‌లు చిత్రాలు డైరెక్షన్ చేశారు&period; ఇందులో ఒక్క సినిమా కూడా ఫెయిల్ అవ్వలేదు&period;&period; ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు&period; అంతటి క్రేజ్ వున్న రాజమౌళి సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పారట&period;&period; ఆ మూవీయే సై &period; నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది&period; అప్పటివరకు అభిమానులకు తెలియనటువంటి రగ్బీ ఆటను రాజమౌళి అందరికీ పరిచయం చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72935 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pawan-kalyan-2&period;jpg" alt&equals;"pawan kalyan missed this rajamouli movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇందులో నితిన్ కంటే ముందు ఒక స్టార్ హీరో ని తీసుకుందాం అనుకున్నారట రాజమౌళి&period; ఆ హీరో ఎవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&period; ముందుగా ఈ కథను పవన్ కళ్యాణ్ కు చెప్పగా కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉందంటూ రిజక్ట్ చేశారట&period; పవన్ నో చెప్పడంతో ఈ సినిమా కాస్త నితిన్ కు వెళ్ళింది&period; అప్పటికే జయం&comma; దిల్ వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ బాటలో నడుస్తున్న నితిన్ కు ఈ సై సినిమా తో హ్యాట్రిక్ కొట్టిన హీరో గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts