వినోదం

అటు తండ్రి, ఇటు కొడుకు ఇద్దరి సినిమాలలో కనిపించిన 10 హీరోయిన్స్

సినిమా పరిశ్రమలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. హీరో పక్కన చేసిన హీరోయిన్లు మరో సినిమాలో అక్కగానో, అమ్మగానో కనబడుతూ ఉంటారు. అలాగే తండ్రితో హీరోయిన్ గా చేసిన వాళ్లు కొడుకుతో కూడా చేస్తూ ఉంటారు. అలాంటి జోడీలు ఈ మధ్యకాలంలోనే కాదు, గతంలో కూడా మనకు కనిపించాయి. సినిమా పరంగా అది తప్పు కాదు. కాబట్టి దర్శకనిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారు.

#1 శ్రీ దేవి

ముందు అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించిన ఆమె ఆ తర్వాత ఆయన కుమారుడు నాగార్జున సరసన చేశారు. ఈ రెండు జోడీలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

#2 కాజల్

ముందు మగధీర సినిమాలో, రామ్ చరణ్ తో చేసిన కాజల్ ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ సినిమాలో కూడా కనిపించింది.

#3 రకుల్ ప్రీత్ సింగ్

ముందు నాగచైతన్య తో కలిసి చేసిన ఆమె ఆ తర్వాత నాగార్జునతో కూడా కలిసి కనబడింది.

these actress done movies with both father and son

#4 తమన్నా

రచ్చ సినిమాలో రామ్ చరణ్ తో చేసిన తమన్నా ఆ తర్వాత చిరంజీవితో సైరాలో కలిసి నటించింది.

#5 లావణ్య

నాగచైతన్య తో అలాగే నాగార్జున సరసన కూడా ఆమె చేసింది. నాగార్జునతో కూడా నటించింది.

#6 మాధురి దీక్షిత్

రిషి కపూర్ తో ఆ తర్వాత రణబీర్ కపూర్ తో ఇద్దరి సరసన ఆమె చేసింది.

#7 డింపుల్ కపాడియా

ధర్మేంద్రతో అలాగే సన్నీ డియోల్ తో ఇద్దరితో ఆమె నటించి సందడి చేసింది.

#8 రాణి ముఖర్జీ

అమితాబ్ తో కలిసి నటించిన రాణి ముఖర్జీ ఆ తర్వాత అభిషేక్ తో కూడా చేసింది.

#9 అమృత సింగ్

సన్నీ డియోల్ అలాగే ధర్మేంద్ర తో నటించింది.

#10 రీనా రాయ్

సునీల్ దత్ అలాగే సంజయ్ దత్ తో నటించింది.

#11 రాధా

ప్రభువుతో అలాగే శివాజీ గణేషన్ తో ఇద్దరితో చేసింది.

#12 కీర్తి సురేష్

విక్రమ్ తో అలాగే విక్రమ్ కొడుకుతో ఇద్దరితో చేసింది.

Admin

Recent Posts