వినోదం

తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కేజిఎఫ్ సినిమాతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలు అనేకమున్నాయి&period; ఈ సినిమాలకు ముందు తెలుగులో డబ్బింగ్ సినిమాలు అంతగా ఆడిన సందర్భాలు లేవు&period; కేజిఎఫ్ 2 మూవీతో తెలుగులో డబ్బింగ్ సినిమాలు సత్తా చాటాయి&period; అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి&comma; బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని సంచలనం రేపింది కే జి ఎఫ్&period;&period; ఇక‌ ఈ లిస్టులో కాంతారా మూవీ చేరింది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కే జి ఎఫ్ ఒక్క మూవీతో యష్‌ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది&period; కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం కన్నడలోనే ఈ హీరో తెలుసు&period; కానీ ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సాధించాడు&period; ఈ మూవీ అత్యధిక వసూలు చేపట్టి రికార్డులు తిరగరాసింది&period; తెలుగులో ఈ సినిమా దాదాపుగా 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది&period; అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 84&period;25 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసింది&period; ఈ మూవీ తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది&period; అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో ప్రపంచవ్యాప్తంగానే 288 కోట్ల వసూలు చేసింది&period; ఈ సినిమా సౌత్‌ ఇండియా బిగ్గెస్ట్ మూవీస్ లో తొమ్మిదవ స్థానంలో నిలిచింది&period; తెలుగులో 36 కోట్ల షేర్ రాబట్టి మూడో స్థానంలో ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77800 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dubbing-movies&period;jpg" alt&equals;"these are the highest gross and share dubbing movies in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విక్రమ్ &colon; కమలహాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీ తమిళనాడులో సంచలన విజయం అందుకుంది&period; తెలుగులో ఈ మూవీ 17&period;80 కోట్లు రాబట్టింది&period; ఓవరాల్ గా టాప్ 9 లో నిలిచింది&period; కాంతారా&colon; రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా వచ్చిన మూవీ కాంతారా&period; ఈ చిత్రం కన్నడలో కేజిఎఫ్ రికార్డులను బద్దలు కొట్టి&comma; తెలుగులో కూడా సంచలన విజయన్ని అందుకుంది&period; ఈ సినిమా 17కోట్ల షేర్&lpar; 30 కోట్ల గ్రాస్ &rpar; వసూలు చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts