వినోదం

సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు అవేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈయ‌à°¨‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు&period; ఎన్నో à°°‌కాల వైవిధ్య à°­‌à°°à°¿à°¤‌మైన చిత్రాల‌ను కృష్ణ నిర్మించారు&period; నిర్మాత‌à°² à°ª‌ట్ల కూడా కృష్ణ ఉదారంగా వ్య‌à°µ‌హరించేవారు&period; సినిమా ఫ్లాప్ అయితే పారితోషికాన్ని తిరిగి à°µ‌చ్చేవారు&period; అయితే ఎన్నో గొప్ప సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ&comma; కొన్ని కోరికలు తీరకుండానే మరణించారు&period; అవేంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ కృష్ణ జీవితంలోను కొన్ని తీరని కోరికలు ఉన్నాయి&period; కృష్ణ అనుకుంటే అది జరిగి తీరుతుంది&period; కాకపోతే&comma; కొన్ని విషయాల్లో ఆయనకు నిరాశ ఎదురయింది&period; చివరికి తీరని కోరికగా మిగిలిపోయింది&period; ఛత్రపతి శివాజీ కథ అంటే కృష్ణకు చాలా ఇష్టం&period; అల్లూరి సీతారామరాజు సమయంలోనే ఈ స్క్రిప్ట్ పై కొంత వర్క్ చేశారు&period; అయితే ఆ కథలో సున్నితమైన విషయాలు చాలా ఉన్నాయని&comma; వాటి వల్ల మత ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన కృష్ణ ఆ కథని పక్కన పెట్టేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78526 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;krishna-2-1&period;jpg" alt&equals;"these are the unfulfilled wishes of krishna " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు తెరకు జేమ్స్ బాండ్ అంటే&comma; కృష్ణనే&period; తనయుడు మహేష్ బాబుని అలాంటి పాత్రలో చూద్దామనుకున్నారు&period; ఇదే విషయం చాలా సందర్భాల్లో చెప్పారు కూడా&period; కానీ అది కూడా కుదరలేదు&period; కృష్ణ&comma; తన కొడుకులిద్దరూ రమేష్ బాబు&comma; మహేష్ బాబు లతో నటించారు&period; మనవడు గౌతమ్ తోను ఓ సినిమా చేయాలనుకున్నారు&period; కానీ అది కూడా వీలు కాలేదు&period; కేబిసి కార్యక్రమం అంటే కృష్ణకు చాలా ఇష్టం&period; అమితాబ్ బచ్చన్ ఈ షోని బాగా నడుపుతున్నారని చాలా సందర్భాల్లో కితాబు ఇచ్చారు&period; అలాంటి షో ఒకటి చేయాలనుకున్నారు&period; కానీ వీలు కాలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts