చిట్కాలు

క‌ఠినంగా మారిన అర‌చేతుల‌ను ఇలా మృదువుగా మార్చుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ సౌందర్యానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అవే జాగ్రత్తలు అరచేతుల సౌందర్యానికి కూడా తీసుకోవాలి&period; ఎక్కువగా పనులు చేయడం వల్ల అరచేతులు కఠినంగా మారుతాయి&period; అలాగే ఎండలో ఎక్కువసేపు ఉండడం&comma; సరైన క్రీములను వాడకపోవడం&comma; అధిక రసాయనాలు ఉన్న డిటర్జెంట్ లను వాడటం వల్ల చేతులు కఠినంగా మారుతాయి&period; మృదువైన అరచేతుల కోసం ఇవి తప్పక చేయండి&colon; ఒక టీస్పూన్ పంచదారలో&comma; ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పాటు అర చేతులకు మర్దన చేయాలి&period; ఇలాగే క్రమం తప్పకుండా వారం రోజులు చేస్తే అర చేతులు మృదువుగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శీతాకాలం లోనే కాకుండా ఎల్లప్పుడూ అర చేతులు పొడిబారతాయి&period; కాబట్టి ప్రతి రోజు తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం మేలు&period; ఇది మీ దినచర్య లో భాగంగా ఉండేలా చూసుకోవాలి&period; తద్వారా అర చేతులు మృదువుగా అవుతాయి&period; ఒక పాత్రలో కొద్దిగా తేనె&comma; కోడిగుడ్డులోని తెల్ల సొన&comma; ఒక టీ స్పూన్ గ్లిజరిన్ మరియు ఒక టీ స్పూన్ బార్లీ పొడి వేసుకుని బాగా కలపాలి&period; ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటి తో కడిగేయాలి&period; ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చేతులు మృదువుగా అవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78530 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;hands&period;jpg" alt&equals;"how to make your hands very smooth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి చిట్కాలను పాటించడంతో పాటు రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగడం&comma; తాజా పండ్లు&comma;కూరగాయలు తినడం అవసరం&period; ఇలా చేయడం వలన శరీరానికి తగినంత తేమ అందుతుంది దాంతో అరచేతులు మృదువుగా మారతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts