వినోదం

Directors : ఈ ద‌ర్శ‌కులకు ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్లాప్ అంటే తెలియ‌దు.. వారెవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Directors &colon; ఒక సినిమా హిట్ కావాల‌న్నా&comma; ఫ్లాప్ కావాల‌న్నా కూడా మొత్తం à°¦‌ర్శ‌కుడి చేతిలోనే ఉంటుంది&period; అత‌డు కెప్టెన్ ఆఫ్ ది షిప్&period; 24 క్రాఫ్ట్‌à°²‌ని సరైన à°ª‌ద్ద‌తిలో వాడుకుంటూ à°¸‌క్సెస్ సాధించాల్సి ఉంటుంది&period; ఒక‌సారి సినిమాపై ఎంతో à°¨‌మ్మ‌కం ఉన్నా కూడా కొన్ని సార్లు ప్రేక్ష‌కులు ఆ సినిమాల‌ని ఫ్లాప్ చేస్తారు&period; అయితే పెద్ద పెద్ద à°¦‌ర్శకులు సైతం à°¤‌à°® కెరియ‌ర్ లో ఫ్లాప్స్ చ‌వి చూశారు&period; కానీ ఓ ఏడుగురు à°¦‌ర్శ‌కులు మాత్రం ఫ్లాప్ రుచి చ‌వి చూడ‌లేదు&period; వారెవ‌రో ఇప్పుడు ఓ సారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుల‌లో రాజ‌మౌళి ముందు ఉంటారు&period; ఆయ‌à°¨ స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమాతో కెరీర్‌ని మొద‌లు పెట్టి à°µ‌రుస హిట్స్ అందుకున్నాడు&period; ఆర్ఆర్ఆర్ తో విదేశాల్లో సైతం జ‌క్క‌న్న à°¸‌త్తా చాటాడు&period; ఆయ‌à°¨ కెరీర్ లో à°µ‌చ్చిన సినిమాలన్నీ బ్లాక్ à°¬‌స్ట‌ర్ గానే నిలిచాయి&period; ఇక కేజీఎఫ్ à°¦‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా అప‌జ‌యం అనేది లేకుండా విజ‌యాలు సాధించాడు&period; ప్ర‌భాస్ తో à°¸‌లార్ సినిమా చేశాడు&period; ఈ సినిమా à°¤‌రువాత ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నాడు&period; ఇక à°¤‌మిళ యంగ్ డైరెక్ట‌ర్ అట్లీకి కూడా ఫ్లాప్ అనేది ఎరుగ‌డు&period; దర్శ‌కుడు లోకేష్ క‌à°¨‌క‌రాజ్ క‌త్తి సినిమాతో à°¸‌త్తా చాటాడు&period; క‌à°®‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ సినిమా తెర‌కెక్కించి బ్లాక్ à°¬‌స్ట‌ర్ అందుకున్నాడు&period; ఆయ‌à°¨ చేసిన సినిమాలు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54270 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;directors&period;jpg" alt&equals;"these directors do not know about flop " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాలీవుడ్ à°¦‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాని ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించాడు&period; ఆయ‌à°¨‌కు ఫ్లాప్ అనేది తెలియ‌దు&period; పీకే&comma; త్రీ ఇడియ‌ల్స్ లాంటి చిత్రాల‌తో రాజ్ కుమార్ దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు&period; à°¦‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి à°µ‌రుస సూప‌ర్ హిట్ à°²‌తో దూసుకుపోతున్నాడు&period; క‌ల్కి à°¦‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఎవ‌డే సుబ్ర‌à°®‌ణ్యం సినిమాతో టాలీవుడ్ కు à°¦‌ర్శ‌కుడిగా à°ª‌రిచ‌యం అయ్యాడు&period; à°®‌హాన‌టి లాంటి ఎపిక్ తీసి అంద‌à°°à°¿ దృష్టినీ ఆక‌ర్షించాడు&period; ఇత‌నికి కూడా ఒక్క ఫ్లాప్ లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts