వినోదం

Seema Simham Movie : బాల‌కృష్ణ సీమ‌సింహం మూవీ ఈ కార‌ణాల వ‌ల్లే ఫ్లాప్ అయిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Seema Simham Movie &colon; టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు&comma; నటులు ఉన్నా కొందరికి మాత్రమే తమ వాయిస్ ద్వారా గుర్తింపు లభిస్తుంది&period; అందులో ఎన్టీఆర్&comma; ఎస్వీఆర్&comma; కొంగర జగ్గయ్య&comma; రంగనాథ్&comma; మోహన్ బాబు&comma; సాయికుమార్ ఇలా కొందరు మాత్రమే తమ వాయిస్ తో జనాన్ని కట్టిపడేశారు&period; సాయికుమార్ డైలాగ్ డెలివరీకి ఇప్పటికీ ఎందరో చప్పట్లు కొడుతున్నారు&period; కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సాయికుమార్ సీమసింహం సినిమాలో బాలకృష్ణకి దీటైన విలన్ గా నటించాడు&period; సాయికుమార్ క్రేజ్ కూడా అప్పటికే విపరీతంగా పెరిగిపోవడంతో హీరోతో సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఆ పాత్రను డిజైన్ చేశారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైలాగ్ కింగ్ గా ఫ్యాన్స్ మనసులను దోచుకున్న సాయికుమార్ గురించి పరుచూరి పలుకులు కార్యక్రమంలో నటుడు&comma; రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ కీలక అంశాన్ని ప్రస్తావించారు&period; బాలకృష్ణ కూడా తన పాత్రతో సమానంగా సాయికుమార్ పాత్ర ఉండాలని చెప్పాడని&comma; అయితే సాయికుమార్ కి గల పాజిటివ్ ఇమేజ్ వలన విలన్ గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదని గోపాలకృష్ణ చెప్పారు&period; అయితే నరసింహనాయుడు కోసం ముందుగా అనుకుని ఆ తరువాత పక్కన పెట్టేసిన సెకండాఫ్ ను ఈ సినిమా కోసం తీసుకోవడం&comma; బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ లోపాలు&comma; విలన్ గా సాయికుమార్ ను తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ సినిమా డిజాస్టర్ కి కారణంగా చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68326 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;seema-simham&period;jpg" alt&equals;"this is the reason why seema simham movie become flop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి సాయికుమార్ కుటుంబంతో మొదటి నుంచి తమకు మంచి అనుబంధం ఉందని ఆ కుటుంబంలోని పిజె శర్మ తో సహా అందరితో కలిసి పనిచేశామని గోపాలకృష్ణ చెప్పారు&period; ముఖ్యంగా సాయికుమార్ కి కర్తవ్యం&comma; మదరిండియా&comma; సర్పయాగం వంటి సినిమాల్లో తన పాత్రలను ఆయన అద్భుతంగా చేశాడని వివరించారు&period; మొత్తానికి ఒకవైపు పాజిటివ్ పాత్రలు&comma; మరో వైపు నెగెటివ్ పాత్రలను చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు&period; ఆ తరువాత పోలీస్ స్టోరీతో హీరోగా చేసిన సాయికుమార్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది&period; కన్నడలో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts