వినోదం

Sr NTR And Dasari : ప్రాణ స్నేహితులైన ఎన్‌టీఆర్‌, దాసరి.. అందుక‌నే శ‌త్రువులు అయ్యారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR And Dasari &colon; నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి&period;&period; అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు&period; తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యారు&period; పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు&period; ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు à°¶‌త్రువులు పెద్ద‌గా ఎవ్వ‌రూ లేరు&period; అంద‌రూ ఆయ‌à°¨‌తో స్నేహంగానే ఉండేవారు&period; అయితే à°¦‌ర్శ‌క‌à°°‌త్న దాస‌రినారాయ‌à°£‌రావు మొదట ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడిగా ఉండేవార‌ట‌&period; ఏమైందో ఏమో తెలియ‌దు కానీ&period;&period; ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టే à°¸‌à°®‌యానికి వీళ్లిద్దరూ బద్ధశ‌త్రువులుగా మారిపోయార‌ని అప్ప‌ట్లో టాక్&period; అస‌లు దీనికి కారణం ఏంటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు à°¦‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ చాలా సినిమాలే తీశారు&period; వీళ్ళు చాలా à°¸‌న్నిహితంగానే ఉండేవారు&period; వీరి కాంబోలో à°¸‌ర్దార్ పాపారాయుడు&comma; బొబ్బిలిపులి వంటి సూప‌ర్ హిట్ సినిమాలు à°µ‌చ్చాయి&period; దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు తీసే సినిమాలు అన్న‌గారిని రాజ‌కీయంగా ప్రేరేపించాయి&period; ఇక్క‌à°¡ విచిత్ర‌మేమిటంటే చిన్న‌à°¤‌నం నుంచి దాస‌రికి ఏఎన్నార్ అంటే చాలా అభిమానం ఉండేద‌ట‌&period; ఆ à°¤‌రువాత అక్కినేనితో గ్యాప్ రావ‌డంతో దాస‌à°°à°¿&comma; ఎన్టీఆర్ బంధం à°¬‌లప‌డింద‌ని చెబుతుంటారు&period; ఇక కొంత కాలానికే వీరి à°®‌ధ్య వైరం పెరిగింది&period; ఆ à°¸‌à°®‌యంలో అస‌లు దాస‌రికి షూటింగ్ కోసం స్టూడియోలు కూడా ఇవ్వ‌à°µ‌ద్ద‌ని ఎన్టీఆర్ కొంద‌రికి చెప్పేవ‌à°°‌కు వెళ్లింద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68150 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-12&period;jpg" alt&equals;"this is the reason why sr ntr and dasari became enemies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు తీసిన దాసరి నారాయ‌à°£‌రావుకి ఇలాంటి à°ª‌రిస్థితులు ఎదురవుతాయ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేద‌ట‌&period; దాస‌à°°à°¿ ఇందిరా గాంధీకి పెద్ద ఫ్యాన్ అంట‌&period; కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండేవాడ‌ట‌&period; ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆయ‌à°¨‌కు వ్య‌తిరేకంగా ఇందిర దాస‌రికి ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలుస్తోంది&period; అంతేకాదు&period;&period; ఈనాడు à°ª‌త్రిక‌లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా క‌à°¥‌నాలు à°µ‌స్తే&period;&period; దాస‌à°°à°¿ ఉద‌యం పత్రికను ప్రారంభించి ఎన్టీఆర్ కి వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించార‌ట‌&period; ఎన్టీఆర్ రెండోసారి ఓడిపోవ‌డానికి దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు కూడా ఓ కార‌à°£‌à°®‌ని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది&period; అందుకే రాజకీయం ఎంతటి మిత్రులనైనా శత్రువులుగా మారుస్తుంది అంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts