వినోదం

Chiranjeevi : చిరంజీవి వ‌దులుకున్న 6 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు&period; ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు&period; 150కి పైఆ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి&period; చిరంజీవి కెరీర్ లో అధికశాతం చిత్రాలు సక్సెస్ ను సాధించాయి&period; ఆయన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోగా&comma; మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో చిరంజీవే వదులుకోవడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చిరంజీవి ఇప్పటివరకు ఎనిమిది సినిమాలను వదులుకున్నారు&period; వాటిలో 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి&period; ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి&period; మరీ చిరంజీవి వదులుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దామా&period; కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన à°®‌న్నెంలో మొన‌గాడు సినిమాను మొదటిగా చిరంజీవి à°µ‌దులుకున్నారు&period; à°¦‌ర్శ‌కుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను మొదట చిరంజీవితో చేయాల‌నుకున్నాడు&period; కానీ అప్ప‌టికే చిరంజీవికి స్టార్ హీరోగా ఇమేజ్ రావ‌డంతో ఆ పాత్ర à°¤‌à°¨‌కు సెట్ అవ్వ‌à°¦‌ని రిజెక్ట్ చేశాడు&period; ఇక ఆ అవకాశం యాక్ష‌న్ కింగ్ అర్జున్ చేతికి వెళ్లి సూప‌ర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68146 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-13&period;jpg" alt&equals;"do you know that chiranjeevi missed to do these 6 blockbuster movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ మెగాస్టార్ చిరంజీవి&comma; శ్రీ‌దేవిల క్రేజీ కాంబినేష‌న్ లో ఒక సినిమా నిర్మిద్దామ‌ని అనుకున్నారు&period; ఆ సమయంలో శ్రీ‌దేవి పాత్ర ఎక్కువ‌గా ఉండ‌డంతోపాటు&comma; ఆమె పుల్ బిజీగా ఉండ‌డంతో ఆ సినిమా à°µ‌దులుకున్నారు చిరంజీవి&period; అలా ఆఖరి పోరాటం చిత్ర అవకాశం కాస్త నాగార్జునకి దక్కింది&period; ఈ చిత్రంతో నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చిత్రాలే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ నటించిన నెంబర్ వన్&comma; మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ&comma; వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య&comma; జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా&comma; తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి&comma; రవితేజ హీరోగా à°µ‌చ్చిన‌ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను చిరంజీవి వదులుకున్నారు&period; ఈ 8 చిత్రాల్లో ఆంధ్రావాలా డిజాస్టర్‌గా నిలవగా&comma; టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయింది&period; ఇక మిగతా ఆరు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి&period; అలా à°ª‌లు బ్లాక్ à°¬‌స్ట‌ర్ మూవీల‌ను చిరంజీవి మిస్ చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts