వినోదం

Nayanthara : ప్ర‌భుదేవాకు న‌య‌న‌తార అందుకే బ్రేక‌ప్ చెప్పిందా.. ఆ కార‌ణాల వ‌ల్లే వారు విడిపోయారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Nayanthara &colon; నయన తార&period;&period; ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది&period; సినిమాల‌లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ&period;&period; సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి నెంబర్ ను రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది&period; అంతేకాకుండా లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది&period; ప్రస్తుతం తెలుగు&comma; తమిళ&comma; మళ‌యాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది&period; నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైనా లీనమైపోయే ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమించిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ రెస్టారెంట్ లో చాలా సింపుల్ గా కుటుంబసభ్యులు&comma; అత్యంత సన్నిహితుల నడుమ విగ్నేశ్ చేత మూడు మూళ్లు వేయించుకుంది&period; అయితే విగ్నేష్ తో ప్రేమాయ‌ణానికి ముందు à°¨‌à°¯‌à°¨‌తార కొరియోగ్రాఫ‌ర్&comma; à°¦‌ర్శ‌కుడు ప్ర‌భుదేవాతోనూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది&period; à°¨‌à°¯‌న్ à°µ‌ల్లే ప్ర‌భుదేవా à°¤‌à°¨ భార్య‌కు విడాకులు ఇచ్చాడ‌ని కోలీవుడ్ లో వార్త‌లు వినిపించాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57000 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nayanthara&period;jpg" alt&equals;"this may be the reason nayanthara and prabhu deva got separated " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ à°¸‌à°®‌యంలో ప్ర‌భుదేవా భార్య à°°‌à°®‌à°²‌త్ à°¨‌à°¯‌న్‌కు శాప‌నార్థాలు కూడా పెట్టింది&period; క‌ట్ చేస్తే ప్ర‌భుదేవా&comma; à°¨‌à°¯‌à°¨‌తార బ్రేక‌ప్ చెప్పుకున్నారు&period; అయితే ప్ర‌భుదేవా&period;&period; à°¨‌à°¯‌à°¨‌తార బ్రేక‌ప్ చెప్పుకోవ‌డానికి ప్ర‌భుదేవా పెట్టిన కొన్ని కండిష‌న్స్ కార‌ణమ‌ని తెలుస్తోంది&period; ప్ర‌భుదేవా పెళ్లి à°¤‌à°°‌వాత సినిమాలు à°µ‌ద్ద‌ని చెప్ప‌డంతో à°¨‌à°¯‌న్ ఓకే చెప్పింద‌ట‌&period; ఆ à°¤‌à°°‌వాత ప్ర‌భుదేవా క్రిస్టియ‌న్ గా ఉన్న à°¨‌à°¯‌న్ ను à°¤‌à°¨ à°®‌తంలోకి మారాల‌ని కోర‌గా అదికూడా సరే అందట నయనతార&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°¨‌à°¯‌à°¨‌తార ఆస్తులు కొన్ని ప్ర‌భుదేవా పేరుపై ట్రాన్స్‌à°«‌ర్ కూడా చేసింద‌ట‌&period; ఆ తర‌వాత ప్ర‌భుదేవా ఆధిప‌త్యం చెలాయిస్తూ à°®‌రికొన్ని కండిష‌న్స్ పెట్టాడ‌ట‌&period; ఆ à°¤‌ర్వాత ప్ర‌భుదేవా తీరులో మార్పు రావ‌డంతో విసిగిపోయిన à°¨‌à°¯‌నతార చివరకు బ్రేక‌ప్ చెప్పేసింద‌ట‌&period; అలా ప్ర‌భుదేవాకు బ్రేక‌ప్ చెప్పిన à°¨‌à°¯‌న్ ప్ర‌స్తుతం విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts