వినోదం

చిరంజీవి కోసం ఆ ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నారా ? ఎవ‌రు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈయ‌à°¨ 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నారు&period; అప్ప‌టి నుంచి ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఈయ‌నే నంబ‌ర్ à°µ‌న్ హీరోగా ఉన్నారు&period; ఈయ‌à°¨‌కు పోటీ ఎవ‌రూ లేర‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా క‌ష్ట‌à°ª‌à°¡à°¿ స్వ‌యం కృషితో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు&period; పునాదిరాళ్లు అనే మూవీతో సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయ‌à°¨ అంచ‌లంచెలుగా ఎదిగారు&period; ఈ à°µ‌à°¯‌స్సులోనూ ఈయ‌నే నంబ‌ర్ à°µ‌న్ హీరోగా ఉన్నారు&period; అయితే 10 ఏళ్ల పాటు రాజ‌కీయాల à°µ‌ల్ల సినిమాల‌కు దూర‌మైనా à°®‌ళ్లీ ఖైదీ నంబ‌ర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు&period; ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు&period; à°¤‌à°¨‌లో ఇంకా యాక్టింగ్ à°ª‌à°µ‌ర్ ఉంద‌ని నిరూపించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°µ‌à°¯‌స్సులోనే చిరంజీవి చేసే డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది&period; యంగ్ హీరోలకు దీటుగా ఆయ‌à°¨ డ్యాన్స్ స్టెప్స్ వేస్తుంటారు&period; ప్ర‌స్తుతం చిరు à°µ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్నారు&period; అయితే చిరంజీవి à°¤‌à°¨ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌తో à°¨‌టించారు&period; అప్ప‌ట్లో ఆయ‌à°¨ మాధ‌వి&comma; రాధిక‌&comma; రాధ‌&comma; విజ‌à°¯‌శాంతి&comma; à°°‌మ్య‌కృష్ణ‌&comma; రంభ‌&comma; రోజా వంటి హీరోయిన్ల‌తో à°¨‌టించారు&period; à°¤‌రువాత సాక్షి శివానంద్‌&comma; సిమ్రాన్‌&comma; ఇప్పుడు కాజ‌ల్‌&comma; à°¨‌à°¯‌à°¨‌తార‌&comma; à°¤‌à°®‌న్నా&period;&period; ఇలా మూడు à°¤‌రాల హీరోయిన్ల‌ను క‌à°µ‌ర్ చేశారు&period; అయితే చిరంజీవి à°¤‌à°¨ కెరీర్ లో ఎన్నడూ వివాదాల్లో చిక్కుకోలేదు&period; అలాగే ఏ హీరోయిన్‌తోనూ అస‌భ్యంగా ప్ర‌à°µ‌ర్తించ‌లేదు&period; చాలా హుందాగా ఉండేవారు&period; కానీ ఒక మూవీ షూటింగ్‌లో ఆయ‌à°¨ కోసం ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నార‌ట‌&period; అయితే నిజంగా కాదులెండి&period; అదంతా à°«‌న్నీగానే సాగింది&period; ఇంత‌కీ అది ఏ సినిమా అంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58253 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chiranjeevi-8&period;jpg" alt&equals;"two actress fight for chiranjeevi know about them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌తో చేసిన ఇంద్ర మూవీ ఎంత‌టి ఘ‌à°¨ విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; బి&period;గోపాల్ à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన ఈ మూవీ 2002 జూలై 24à°µ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డుల‌ను à°¬‌ద్ద‌లు కొట్టింది&period; ఇందులో చిరుకు జోడీగా ఆర్తి అగ‌ర్వాల్‌&comma; సోనాలి బింద్రెలు హీరోయిన్లుగా à°¨‌టించారు&period; అయితే చివ‌ర్లో ఒక సీన్ ఉంటుంది&period; క్లైమాక్స్‌లో ఆర్తి అగ‌ర్వాల్‌&comma; సోనాలిలు చిరంజీవి కోసం పోట్లాడుకుంటారు&period; ఆయ‌à°¨ నాకే à°­‌ర్త అవుతాడంటే&period;&period; కాదు నాకే à°­‌ర్త అవుతాడు&period;&period; అంటూ ఇద్దరూ పోట్లాడుకుంటారు&period; అయితే వాస్త‌వానికి అక్క‌à°¡ చిన్న à°«‌న్నీ గొడ‌à°µ జ‌రిగింద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్తి అగ‌ర్వాల్ à°¤‌à°¨‌నే ఇంద్ర పెళ్లి చేసుకున్న‌ట్లు చూపించాల‌ని à°¦‌ర్శ‌కున్ని కోర‌గా&period;&period; సోనాలి కూడా à°¤‌à°¨‌కే తాళి క‌ట్టిన‌ట్లు క్లైమాక్స్‌ను ముగించాల‌ని à°¦‌ర్శ‌కున్ని కోరింద‌ట‌&period; దీంతో ఇద్ద‌రూ ఈ విషయంలో à°«‌న్నీగా గొడ‌à°µ‌à°ª‌డ్డార‌ట‌&period; అయితే ఇలా కాకుండా ఇంద్ర అనే వ్య‌క్తి ప్ర‌జ‌à°² à°®‌నిషి అని చెబుతూ ముగింపును ఇస్తారు&period; ఇలా క్లైమాక్స్‌ను తెర‌కెక్కించారు&period; దీంతో ఇద్ద‌రు హీరోయిన్ల à°®‌ధ్య గొడ‌à°µ ముగుస్తుంది&period; అయితే ఆ షూటింగ్‌లో జ‌రిగిన ఆ సంఘ‌ట‌à°¨‌ను మెగాస్టార్ ఇప్ప‌టికీ చెబుతూ నవ్విస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts