వినోదం

Vedam Movie Karpuram : వేదం సినిమాలో క‌ర్పూరం పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Vedam Movie Karpuram &colon; సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌క‌పోయిన కూడా మన‌సులు దోచుకుంటూ ఉంటుంది&period; అలా ప్రేక్షకుల à°®‌దిలో స్థానం సంపాదించుకున్న చిత్రాల‌లో వేదం సినిమా ఒక‌టి కాగా&comma; ఈ సినిమాకు క్రిష్ à°¦‌ర్శ‌కత్వం à°µ‌హించ‌గా అల్లు అర్జున్ మరియు à°®‌నోజ్ లు హీరోలుగా à°¨‌టించారు&period; ఇక ఈ సినిమాలో దీక్షాసేత్ హీరోయిన్ గా à°¨‌టించింది&period; అంతే కాకుండా బాలీవుడ్ à°¨‌టుడు à°®‌నోజ్ బాజ్ పాయి ముఖ్య‌మైన పాత్ర‌లో à°¨‌టించారు&period; ఇక చిత్రంలో కేబుల్ రాజుగా అల్లు అర్జున్ నటించారు&period; అలాగే అనుష్క నటించిన సరోజ పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఫలితం ఎలా ఉన్నా&comma; చాలా మంది ఈ సినిమాలో నటించిన వారి నటనని&comma; అలాగే ఇలాంటి కథని ఏంచుకున్నందుకు క్రిష్ ని ప్ర‌తి ఒక్క‌రు ప్రశంసించారు&period; ఈ సినిమాలో అనుష్క పోషించిన సరోజ పాత్రతో మరో వ్యక్తి కూడా ఉంటారు&period; తనే కర్పూరం&period; à°¸‌రోజ వేరే ఊరికి వెళ్లి ఇవ‌న్నీ à°µ‌దిలేసి వేరే జీవితం చూసుకుందాం అని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు క‌ర్పూరం à°¸‌రోజ‌కు à°®‌ద్ద‌తుగా ఉంటుంది&period; అయితే ఈ చిత్రంలో క‌ర్పూరం పాత్ర పోషించిన వ్య‌క్తి పేరు నిక్కి&period;&period; ఇత‌ను హీరోయిన్ అనుష్క à°ª‌ర్స‌à°¨‌ల్ మేక‌ప్ స్టాఫ్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49518 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;vedam-karpuram&period;jpg" alt&equals;"vedam karpuram character do you know who it was " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్త‌వానికి ఈ పాత్ర‌ను డైరెక్టర్ క్రిష్ చేయాల‌నుకున్నాడు కానీ క్రిష్ వాళ్ల à°¤‌ల్లి ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకోలేదట‌&period; ఆ పాత్ర చేస్తే పెళ్లి కాద‌ని చెప్పారట&period; దీంతో ఆ à°¸‌à°®‌యంలో అనుష్క నిక్కి పేరు à°¸‌జెస్ట్ చేయ‌డంతో పాటు నిక్కి చేసిన ఒక డ్యాన్స్ వీడియో కూడా క్రిష్‌కి చూపించారు&period; ఆ వీడియో చూసి ఈ పాత్ర‌కి నిక్కిని ఎంపిక చేశారు&period; ఈ క్యారెక్టర్ క్రిష్ చేస్తే ఎలా ఉండేదో అని అభిమానులు ఊహించుకుంటున్నారు&period; స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న à°¸‌à°®‌యంలో అనుష్క అలాంటి పాత్ర‌లో నటించ‌డం అందర్నీ ఆశ్చ‌ర్య‌à°ª‌ర్చింది&period; అనుష్క à°¨‌ట‌à°¨‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts