technology

వెంటనే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ ని ఫోన్ నుంచి తీసేయండి.. లేదంటే చాలా నష్టపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది&period; స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు&period; అయితే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ మాత్రం ఫోన్ లో ఉండకూడదు&period; వీటి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; ఈ రోజుల్లో మోసాలు కూడా ఎక్కువైపోయాయి&period; ఎక్కడికి మనం వెళ్లక్కర్లేదు మన ఫోన్ మన దగ్గర ఉంటే చాలు&period; రకరకాలుగా మోసాలకి పాల్పడుతున్నారు&period; అందుకని జాగ్రత్తగా ఉండాలి&period; స్కామర్లు వివిధ రకాల టెక్నిక్స్ తో ఖాతాని ఖాళీ చేస్తున్నారు&period; ఫేక్ యాప్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి&period; ఇలాంటి యాప్స్ ఉండడం వలన ప్రమాదంలో పడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గూగుల్ ప్లే స్టోర్లో క్రిప్టో కరెన్సీని దోచుకోవడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి&period; ప్లే స్టోర్ నుంచి తీసివేయబడడానికి ముందు ఐదు నెలలకు పైగా గుర్తించబడలేదు&period; మార్చి 2024 లో గూగుల్ ప్లే స్టోర్ కి అప్లోడ్ చేయబడింది&period; చాలామంది ఈ యాప్ ని ఉపయోగిస్తున్నారు&period; ఆండ్రాయిడ్ యూజర్ లని టార్గెట్ చేస్తోంది&period; సైబర్ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరించిన యాప్ &&num;8216&semi;వ్యాలెట్ కనెక్ట్ ఎయిర్ డ్రాప్ వ్యాలెట్&&num;8217&semi;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49521 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;google-play-store&period;jpg" alt&equals;"remove these apps immediately from your phone " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నకిలీ యాప్ గత కొన్ని నెలలుగా చాలా మందిని మోసం చేసింది&period; చాలా ఫేక్ రివ్యూస్ తో ఈ యాప్ నడుస్తోంది ఐదు నెలల లో పెట్టుబడిదారుల నుంచి సుమారు 70 వేల డాలర్లు అంటే 58&period;6 లక్షల రూపాయలని దొంగలించడంలో హ్యాకర్లు విజయాన్ని సాధించారు&period; పదివేల మంది ఈ యాప్ ని డౌన్లోడ్ చేశారు&period; ఇలాంటి యాప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే అనవసరంగా మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts