వినోదం

Venkatesh : ఒకే టైటిల్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ చిత్రాలు.. ఏది హిట్ అయిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Venkatesh &colon; ఒక్కోసారి కథపరంగా గాని&comma; దర్శక నిర్మాతల డిమాండ్ పరంగా గాని ఒక చిత్రానికి ఉపయోగించిన టైటిల్ ని వేరొక హీరో సినిమాకి కూడా ఉపయోగించడం జరుగుతుంది&period; అంటే ఒక జనరేషన్ హీరో మూవీకి ఉపయోగించిన సినిమా టైటిల్ ను మరో జనరేషన్ హీరో సినిమాలకు పెట్టడం జరుగుతుంది&period; ఇక అసలు విషయానికి వెళ్తే 1986 తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఏడాదిగా చెప్పుకోవలసిన సంవత్సరం&period; 1986 సంవత్సరంలో టాలీవుడ్ లో దాదాపు 118 సినిమాలు విడుదల కావడం గమనార్హం&period; ఆ ఏడాదిలోనే కృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన సింహాసనం చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి 70mm ను పరిచయం చేశారు&period; ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ&comma; శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ఖైదీ రుద్రయ్య&period; 1986లో విడుదలైన ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది&period; ఖైదీ రుద్రయ్య చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ&comma; శ్రీదేవి హిట్ పెయిర్ గా టాక్ రావడంతో వీరి కాంబినేషన్ లోనే వచ్చిన మరో మూవీ జయం మనదే&period; ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది&period; ఇదే జయం మనదే చిత్ర టైటిల్ ని కృష్ణ తర్వాత జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సినిమాకు కూడా పెట్టడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65522 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;venkatesh&period;jpg" alt&equals;"venkatesh and krishna released movies with same title " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ హీరో ఇంకెవరో కాదు&period;&period; దగ్గుపాటి వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న విక్టరీ వెంకటేష్&period; 2000 సంవత్సరంలో ఎన్&period; శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు సౌందర్య కలిసి నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జయం మనదేరా&period; వెంకటేష్ నటించిన జయం మనదేరా చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది&period; ఇలా ఒకే టైటిల్ తో వచ్చిన కృష్ణ మరియు వెంకటేష్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ ని సాధించాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts