వినోదం

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో రీమేక్ చేసిన ఈ 10 సినిమాలు !

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దగ్గుబాటి వెంకటేష్ మాత్రమే&period; ఆయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు&period; అందరూ హీరో ల్లాగా ఈయన మాస్ ఇమేజ్ కోసం పరితపించలేదు&period; తన కెరీర్ ప్రారంభం నుంచి కథకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు&period; అత్యధిక హిట్ పర్సంటేజ్ హీరో కూడా ఈయనే&period; వెంకీ ఇప్పటివరకు చాలా రీమేక్ సినిమాలు చేశారు&period; కానీ ఆ మూవీలు చూస్తే రీమేక్ లాగా కనిపించవు&period; ఆయన ఒరిజినాలిటీ నటనే కనిపిస్తుంది&period; మరి వెంకీ చేసిన రీమేక్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యవంశం &colon; తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన సూర్యవంశం సినిమా ను తమిళ్ నుంచి రిమేక్ చేశారు&period; కానీ సినిమా చూసిన వారు రీమేక్ అంటే నమ్మరు&period; జెమిని &colon; కోలీవుడ్ ఇండస్ట్రీలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వచ్చింది&period; అక్కడ యావరేజ్ గా నిలిచింది&period; కానీ తెలుగులో మాత్రం విక్రమ్ కంటే కాస్త అద్భుతంగా నటించారు వెంకీ&period; ఘ‌ర్షణ &colon; కోలీవుడ్లో సూర్య హీరోగా నటించారు&period; &OpenCurlyDoubleQuote;కాకా కాకా” అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ని తెలుగులోకి రీమేక్ చేశారు&period; ఇందులో వెంకటేష్ హీరోగా అద్భుతంగా నటించారు&period; ఈ మూవీ సూపర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70651 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;venkatesh-9&period;jpg" alt&equals;"venkatesh movies which were remade in his career " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈనాడు &colon; బాలీవుడ్ లో ఎవెన్స్ డే అనే అనే పేరుతో వచ్చింది&period; ఇందులో కమల్ హాసన్ వంటి యూనివర్సల్ హీరో ఉన్నప్పటికీ వెంకీ అస్సలు తగ్గలేదు&period; ఆయన్ను డామినేట్ చేసే విధంగా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో&period;&period; గోపాల గోపాల &colon; బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ మై గాడ్ సినిమాకు ఇది రీమేక్&period; అక్కడి అక్షయ్ కుమార్ పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేశారు&period; కానీ హిందీ సినిమాతో పోలిస్తే వెంకటేష్ ఈ సినిమాలో గోపాల్ పాత్రకు జీవం పోశారు అని చెప్పవచ్చు&period; చంటి &colon; తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయినా చిన్న తంబి మూవీ కి రీమేక్ ఇది&period;ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ముందుకు రాలేదు&period; కానీ వెంకటేష్ మాత్రం ధైర్యంగా రీమేక్ లో నటించడానికి వచ్చి ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు&period; సుందరాకాండ&colon; తమిళ ఇండస్ట్రీ నుంచి రీమేక్ చేశారు&period; ఈ మూవీ తెలుగులో సుందరకాండ పేరుతో వచ్చింది&period; సూపర్ హిట్ అయింది&period; గురు &colon; హిందీలో మాధవన్ నటించిన షాలా కాదుస్&comma; తమిళ్ లో ఇరుది సుతృ గా రిమేక్&period; కాని తెలుగులో గురు పేరుతో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ పర్ఫార్మెన్స్ చూసినవారు ఫిదా అయిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దృశ్యం&colon; మలయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్ నటించిన ఈ సినిమాను&comma; తెలుగులో వెంకటేష్ చేస్తే ఒరిజినల్ కి వ్యాల్యూ పెరిగింది&period; తెలుగులో సూపర్ హిట్ అయ్యాక కమల్ హాసన్ కూడా ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపారు&period; నారప్ప&colon; వెంకటేష్ కెరియర్ లోనే చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించాడని చెప్పవచ్చు&period; దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాపై మరింత ఫోకస్ పెట్టుంటే మూవీ ఎక్కడికో వెళ్ళేదని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts