హెల్త్ టిప్స్

పేపర్ కప్పుల్లో చాయ్ తాగుతున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో ఎక్కువ శాతం హోటళ్లలో చాయ్ కోసం పేపర్ కప్పులనే వాడుతున్నారు&period; వాటినే థర్మాకోల్ కప్పులని కూడా అంటారు&period; అయితే&period;&period; వాటికి పేరు థర్మాకోల్ కప్పులని వచ్చింది కానీ&period;&period; వాటిని నిజంగా థర్మాకోల్ తో తయారు చేయడం లేదు&period; పాలిస్టర్ అనే పదార్థంతో ఆ కప్పులను తయారు చేస్తారు&period; అవును&period;&period; టైటిల్ చదివి మీరు షాక్ అయి ఉండొచ్చు&period; కానీ&period;&period; ఇది నిజం&period; నూటికి నూరు పాళ్లు నిజం&period; ఈరోజుల్లో పది మందిలో తొమ్మిది మంది రోజుకు రెండు నుంచి మూడు సార్లు చాయ్ తాగుతారు&period; ఇంట్లో అయితే ఎలాగూ స్టీల్ గ్లాసులో లేక గాజు కప్పులో ఉంటాయి వాటిలో తాగేస్తారు&period; కానీ&period;&period; బయటికెళ్లినప్పుడు మాత్రం హోటల్ వాళ్లు ఇచ్చిన కప్పుల్లోనే తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలిస్టర్ అంటే మరేదో కాదు&period;&period; అది కూడా ఒక రకమైన ప్లాస్టిక్&period; అంటే&period;&period; థర్మాకోల్ పేరుతో అమ్మబడుతున్న ఆ కప్పులు ప్లాస్టిక్ కప్పులే&period; వేడి వేడి చాయ్ ను ఆ కప్పుల్లో పోయగానే… ఆ కప్పుల్లో ఉండే ప్లాస్టిక్ కణాలు వేడికి కరిగిపోయి టీలో కలుస్తాయట&period; ఆ చాయ్ ని తాగితే ఇంకేముంది&period;&period; ఆ ప్లాస్టిక్ కణాలు డైరెక్ట్ గా శరీరంలోకి వెళ్తాయి&period; అవే&period;&period; రకరకాల రోగాలకు కేంద్ర బిందువు అవుతున్నాయి&period; అంతే కాదు&period;&period; ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట&period; ఈ ప్లాస్టిక్ కణాలు కడుపులో చేరడం వల్ల… హార్మోన్ల అసమతుల్యత&comma; దృష్టి లోపాలు&comma; తరుచుగా అలసట చెందడం&comma; చర్మ రోగాలు లాంటి ఎన్నో సమస్యలు వస్తాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70647 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tea-in-paper-cups&period;jpg" alt&equals;"if you are drinking tea in paper cups then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కప్పుల్లో ఉండే బ్యాక్టీరియా పొట్టలో చేరి లేని పోని సమస్యలను తీసుకువస్తుంది&period; ఇంకా&period;&period; ఈ కప్పులకు ఆర్టిఫిషియల్ వాక్స్ రాస్తారట&period; చాయ్ ని అందులో పోసినప్పుడు వాక్స్ చాయ్ లో కలిసి కడుపులోకి పోతుంది&period; అది చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లను తీసుకొస్తుంది&period; జీర్ణప్రక్రియ వ్యవస్థను దెబ్బ తీస్తుంది&period; చూశారా&period;&period; బయట పేపర్ కప్పుల్లో చాయ్ తాగి ఎన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నామో&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts