వినోదం

అల్లు అరవింద్ కి నలుగురు కొడుకులా.. మరి ఇంకొకరు ఏమయ్యారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే&period; ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు&period; ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా&comma; శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు&period; 2019లో వచ్చిన ABCD సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు&period; చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు&period; విజేత ఫేమ్ రాకేష్ à°¶à°¶à°¿ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది&period; కానీ అల్లు శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు భారీ హిట్ లేదు&period; అయితే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న శిరీష్ ఓ షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు&period; ప్రముఖ హాస్యనటుడు అలీతో జరిగిన చాట్ షోలో చాలామందికి తెలియని ఒక వాస్తవాన్ని అలీ అడిగాడు&period; తన తండ్రి అల్లు అరవింద్‌కు ఎంత మంది పిల్లలున్నారని అలీ అడిగాడు&period; తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని శిరీష్ దానికి బదులిచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65307 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;allu-sons&period;jpg" alt&equals;"what happened to allu aravind 4th son " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లు వెంకటేష్&comma; అల్లు రాజేష్&comma; అల్లు అర్జున్ మరియు తాను &lpar;అల్లు శిరీష్&rpar;&period; తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించాడు&period; అప్పటికీ శిరీష్ పుట్టలేదట&period; అయితే అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని అనుకున్నానని&comma; అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్ వేసి అరవింద్ మూడ్ పాడుచేసే ధైర్యం చేయలేనని అలీ తెలిపాడు&period; ఇప్పటి వరకు అల్లు అరవింద్‌కు ముగ్గురు కొడుకులు మాత్రమే ఉన్నారని భావించినందున ఈ విషయం అందరినీ షాక్‌కు గురి చేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts