వినోదం

పాయల్ రాజపూత్ నటించిన మంగళవారం సినిమాపై మీ అభిప్రాయం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులోనే కాదు ఇండియాలో వచ్చిన బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి గా నిలిచిపోయే potential ఉన్న సినిమా ఇది&period; ఇంత గొప్ప సినిమా ని rx 100 తీసిన అజయ్ భూపతి తన సెన్సిబిలిటీ వల్ల తీసాడు అనే నమ్మకం నాకు లేదు&period; బహుశా ఇదొక ఆక్సిడెంట్ అనుకుంటాను&period; ఎందుకు దీన్ని గొప్ప సినిమా అంటున్నాను అంటే ఒక అమ్మాయి పది మందితో పడుకోవడం అనే &&num;8220&semi;ఘోరమైన పాపాన్ని&&num;8221&semi; మంచి మనుషులు మసలే ఈ &&num;8220&semi;సభ్య సమాజం&&num;8221&semi; తో యాక్సెప్ట్ చేయించాడు&period; అందుకే దీన్ని గొప్ప సినిమా అన్నాను&period; ఈ సభ్య సమాజం బేబీ అనే సినిమాలో ఒక అమ్మాయి ప్రేమించిన వాడితో కాకుండా వేరే వాడితో పడుకుంది అని తన పోస్టర్ మీద చెప్పులతో దాడి చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8220&semi;ఆరెంజ్&&num;8221&semi; అనే ఇంకో సినిమాలో హీరో రామ్ చరణ్ నేను ఎవరినైనా కొంత కాలం మాత్రమే ప్రేమిస్తాను అని చెప్పి తర్వాత ప్రేమ ఉండదు అని అంటే అది అడ్వాన్స్డ్ మూవీ&comma; కల్ట్ క్లాసిక్ అందుకే హిట్ అవ్వలేదు అని చెప్పింది&period; కానీ అదే డైలాగ్ ని జెనీలియా గనుక నేను కొంత కాలం మాత్రమే లవ్ చేస్తాను తర్వాత ఉండదు అని చెప్తే తనకి కూడా పోస్టర్ల మీద చెప్పులతో సన్మానం జరిగేది&period; అంటే rx100 లాంటివే&comma; మగవాళ్ళు ఆడవాళ్ళని వాడుకొని వదిలేసే సినిమాలు చాలా వచ్చాయి కానీ వాళ్ళకి ఎప్పుడూ చెప్పుల దాడి జరగదు&period; థియేటర్ ఎవడూ &&num;8220&semi;à°²&period; కొడుకు&&num;8221&semi; అని తిట్టడు&period; కానీ ఒక అమ్మాయి మగవాడిని వాడుకుంది అనగానే ఒక్కొకడికి ధర్మాగ్రహం పెల్లుబుకుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74233 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;mangalavaram-movie&period;jpg" alt&equals;"what is your opinion on mangalavaram movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">న్యాయ సూత్రాలు&comma; నీతి తత్వాలు&comma; ధార్మిక జీవిత సత్యాలు అన్నీ ఎత్తుతారు&period; అసలు తుచ్ఛమైన మగవాడు మోసం చేస్తే ఏదో పోనీలే అని వదిలేస్తాం గానీ ఒక పవిత్రమైన స్త్రీ మూర్తి మాత సమానురాలైన ఆడది సిగ్గు వదిలి అందరితో పడుకుంటే దాన్ని రాళ్లతో కొట్టి చంపమూ&quest; అలాంటి అసభ్య సమాజంలో బ్రతుకుతున్న మనకి ఒక స్త్రీ కామ వాంఛ‌లతో empathize చేయించడం అనేది చాలా కష్టమైన పని&period; దానికి ఆ డైరెక్టర్ హీరోయిన్ పాపం &&num;8220&semi;నింఫామానియక్&&num;8221&semi; కాబట్టి అర్దం చేసుకోండి అనే కలర్ ఇచ్చాడు&period; అయినప్పటికీ ఇది చాలా పెద్ద సాహసం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts