వినోదం

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. ఏమి చేస్తున్నారంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు&period; ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు&period; నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఒక‌ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం తెలిసిందే&period; ఈ షోలో బాలయ్య&period;&period; పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ప్రస్తావన తీసుకొచ్చారు&period; ఈ నేపథ్యంలో ఆయన మొదటి భార్య నందిని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ 1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు&period; కానీ ఏమైందో తెలియదు కొద్ది రోజులకే ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి&period; ఆ తర్వాత కొద్ది రోజులకే నందిని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది&period; అంతేకాదు ఆమె తన మెయింటెనెన్స్ కోసం నెలకి 5 లక్షలు పవన్ కళ్యాణ్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది&period; అయితే పవన్ కళ్యాణ్ 1999లో ఆమె నుంచి విడాకులు కోరగా ఆమె విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది&period; ఆ తర్వాత 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు పవన్ కళ్యాణ్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85161 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;nandini&period;jpg" alt&equals;"what nandini is doing right now after divorce with pawan kalyan " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయిని 2008లో పెళ్లి చేసుకున్నారు&period; ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టారు&period; అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదుగుతూ పవర్ స్టార్ అయ్యారు&period; ఇక నందిని విషయానికి వస్తే పవర్ స్టార్ తో విడాకుల తర్వాత ఆమె తన పేరును జాహ్నవిగా మార్చుకుంది&period; 2007లో విడాకులు తీసుకున్న తర్వాత 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహమాడింది&period; ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది&period; విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నందిని కి ఐదు కోట్ల వరకు డబ్బులు కూడా ఇచ్చాడని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts