వినోదం

Costumes : సినిమాల్లో న‌టీన‌టుల‌ దుస్తులు మురికిగా క‌నిపించాలంటే.. ఏం చేస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Costumes &colon; సాధార‌ణంగా సినిమా అంటేనే రిచ్‌గా తీయాలి&period; అన్నింటిలోనూ ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు చాలా రిచ్‌గా ఉండాలి&period; లేదంటే క్వాలిటీ అవుట్ పుట్ రాదు&period; ఇక సినిమాలో ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా డైరెక్ట‌ర్ చాలా జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలించాలి&period; లేదంటే చిన్న à°¤‌ప్పు దొర్లినా చాలు&period;&period; ప్రేక్ష‌కులు ట్రోల్ చేస్తారు&period; అయితే సాధార‌ణంగా సినిమాల్లో హీరోలు&comma; హీరోయిన్లు లేదా ఇత‌à°° à°¨‌టీన‌టులు à°§‌రించే దుస్తులు బ్రాండెడ్‌వే అయి ఉంటాయి&period; వాటిని రెంట్‌కు తీసుకువ‌స్తుంటారు&period; లేదా కొన్ని సార్లు à°¨‌టీన‌టులే à°¤‌à°® సొంత దుస్తుల‌ను à°§‌రించి షూటింగ్‌లో పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అంతా బాగానే ఉంది&period; కానీ సినిమాలో డీ గ్లామ‌ర్ లుక్‌లో à°¨‌టీన‌టులు à°§‌రించాల్సి à°µ‌స్తే&period;&period; అప్పుడు బ్రాండెడ్ దుస్తుల‌ను à°§‌రించేందుకు వీలు కాదు&period; మురికిగా ఉండే దుస్తుల‌నే à°§‌రించాలి&period; à°®‌à°°‌లాంట‌ప్పుడు దుస్తుల‌కు మురికి పూస్తారా&period;&period; మురికిలో ముంచాక దుస్తుల‌ను à°¨‌టీన‌టులు వేసుకుంటారా&period;&period; అంటే&period;&period; కాదు&period;&period; దుస్తులు మురికిగా క‌నిపించేందుకు à°¦‌ర్శ‌కులు ఒక టెక్నిక్ వాడ‌తారు&period; అది ఏదంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55298 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;costumes&period;jpg" alt&equals;"what they will do to costumes in movies to appear dirty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రంగ‌స్థ‌లం&comma; పుష్ప సినిమాల్లో à°¨‌టీన‌టులు అంద‌రూ డీ గ్లామ‌ర్ లుక్‌లో క‌నిపించారు&period; అంద‌à°°à°¿ దుస్తులు మురికిగానే ఉంటాయి&period; అయితే దుస్తులు అలా మురికిగా క‌నిపించేందుకు వారి దుస్తుల‌ను టీ లేదా కాఫీల‌లో ముంచి తీస్తారు&period; à°¤‌రువాత ఎండ‌బెడ‌తారు&period; అనంత‌రం వాటిని à°§‌రిస్తారు&period; దీంతో దుస్తులు మురికిగా క‌నిపిస్తాయి&period; క్యారెక్ట‌ర్‌కు à°¤‌గిన‌ట్లు ఉంటాయి&period; అయితే ఈ విష‌యాన్ని సుకుమార్ గ‌తంలో ఒక‌సారి చెప్పారు&period; అందువ‌ల్లే అంద‌రికీ ఈ విష‌యం తెలిసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts