వినోదం

మోహ‌న్ బాబు దెబ్బ‌కు ఫ్లాప్ అయిన చిరంజీవి మూవీ ఏదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన పెదరాయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; పాతికేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా దెబ్బకు అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ కనుమరుగు అయ్యాయి అనే చెప్పాలి&period;&period; ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర హైలెట్ అనుకుంటే 20 నిమిషాల పాటు కనపడే రజనీ కాంత్ పాత్రతో సినిమా మరో రేంజ్ కు వెళ్ళింది&period; తమిళ సినిమా హక్కులను రజనీ కాంత్ సలహాతో కొనుగోలు చేసిన మోహన్ బాబు… తన సొంత బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ఇంటి పెద్దకు ఎంత విలువ ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమాకి పోటీగా మెగాస్టార్ చిరంజీవి à°¤‌à°¨ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డంతో ఆయ‌à°¨‌కి ఇది ఒక చేదు జ్ఞాపకం మిగిల్చింది అంటారు విశ్లేషకులు&period; జూన్ 15 1995 పెద‌రాయుడు విడుద‌à°² కాగా… సినిమాపై పెద్దగా అంచనాలు లేవు&period; ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి à°¤‌à°¨ బిగ్‌బాస్ సినిమా విడుద‌à°² చేశారు&period; అయితే చిరు సినిమా విడుద‌à°² చేయ‌డంతో పెదరాయుడు సినిమా పరిస్థితి ఏంటి అని కంగారు పడ్డారు&period; మొద‌టి వారంలోనే సీన్ à°°à°¿à°µ‌ర్స్‌ అయింది&period; సినిమా ఫలితం చూసి అందరూ అవాక్క‌య్యారు&period; బిగ్ బాస్ సినిమా కంటే పెదరాయుడు సినిమాకే మంచి క్రేజ్ రావడంతో థియేట‌ర్లు పెరిగినా టికెట్ల కోసం జ‌నాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది&period; ప్రింట్ల సంఖ్య కూడా భారీగా పెంచాల్సిన à°ª‌రిస్థితి à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68404 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mohan-babu-1&period;jpg" alt&equals;"which chiranjeevi movie flopped because of mohan babu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద‌రాయుడు సినిమాకి à°µ‌చ్చిన‌ à°¡‌బ్బు లెక్క‌పెట్టుకోవ‌డానికి మిష‌న్లు కావాలి అనేంత‌గా ఈ సినిమాకి క‌లెక్ష‌న్లు à°µ‌చ్చాయి&period; ఈ ధాటిని à°¤‌ట్టుకోలేక‌పోవ‌డంతో&period;&period; చిరంజీవి బిగ్‌బాస్ జెండా ఎత్తాడు&period; అప్ప‌టిదాకా ఘ‌రానా మొగుడు సినిమాపై ఉన్న రికార్డుల‌న్నింటీనీ పెద‌రాయుడు తిర‌గ‌రాయ‌డంతో పాటు ఈ చిత్రం 39 కేంద్రాల్లో à°¶‌à°¤‌దినోత్స‌వం జ‌రుపుకుంది&period; సినిమాలో నటించిన సౌందర్యకు మంచి పేరు వచ్చింది&period; ఇప్పటికి సినిమా టీవీ లో వచ్చినా మిస్ కాకుండా చూస్తారు&period; అలా చిరంజీవి వంటి స్టార్ హీరోకు మోహ‌న్ బాబు అప్ప‌ట్లో పెద్ద రాయుడుతో గ‌ట్టిషాకే ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts