ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులోగిళ్లలో మామిడాకులకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు&period; గుమ్మాలకు తోరణాలుగా&period;&period; పూజలో ఉపయోగించే కలశానికి రక్షగా మామిడాకులనే ఉపయోగిస్తారు&period; ఏ చిన్న శుభకార్యం జరిగినా&period;&period; ఆ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు ఉండాల్సిందే&period; పండగలు&comma; పబ్బాలు&comma; పెళ్లిళ్లు&comma; ఫంక్షన్లు ఏవి జరిగినా&period;&period; ఎన్ని ఆర్టిఫిషియల్ డెకరేషన్స్ వచ్చినా&period;&period; మామిడాకుల స్థానం ఏవీ మార్చలేవు&period; హిందూ మతంలో గృహప్రవేశ వేడుక ప్రాముఖ్యం ప్రేమ&comma; సంపద&comma; సంతానాభివృద్ధికి మామిడాకులు ప్రతీక&period; ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడు&period; అందుకే&period;&period; మామిడాకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు&period; ఇది మన పూర్వీకుల నుంచి కాదు&period;&period; మన పురాణాల్లో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వపు స్థూపాల మీద గమనించినట్లైతే&period;&period; మామిడిచెట్టు&comma; పండ్లతో కూడిన శిల్పాలు ఉంటాయి&period; అలాగే తోరణాలను కూడా చెక్కిన కొన్ని గుర్తులు కూడా మనకు దర్శనమిస్తుంటాయి&period; కలశం ఎందుకు పెడతామో చాలా మందికి తెలియదు&period; కలశం అంటే&period;&period; భూదేవి రూపం&period; అందులో పోసే నీళ్లు జీవితానికి ముఖ్య ఆధారం&comma; కొబ్బరికాయ&comma; మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి&period; ఈ కలశం మొత్తం లక్ష్మీదేవిని సూచిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90684 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;mango-leaves-garland&period;jpg" alt&equals;"why people use mango leaves garland " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడితోరణాలు ఇంటికి కొత్తకళ తీసుకురావడమే కాదు&period;&period; ఈ ఆచారం వెనక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి&period; శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల&period;&period; ఎక్కువ మంది ఒకేచోట చేరితో ఇంట్లో గాలి కలుషితమవుతుంది&period; మామిడాకులకు ఆ గాలిని శుద్ధిచేసే గుణం ఉంటుంది&period; కాబట్టి శుభకార్యాలు&comma; పెళ్లిళ్ల సమయంలో మామిడాకుల తోరణాలు కడతారు&period; అలాగే మొక్కలు కార్బన్ డైయాక్సైడ్ పీల్చుకుని&period;&period; ఆక్సిజన్ వదులుతాయి&period; కాబట్టి అప్పుడప్పుడైనా&period;&period; ఇంటికి మామిడాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుందని భావించారు&period; అలా ద్వారాలకు తోరణాలు కట్టడం ఆనవాయితీగా మారింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts