వినోదం

దేవ‌ర రెండు పార్ట్‌లు ఎందుకు తీశారంటే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన ఎన్టీఆర్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల à°¶à°¿à°µ తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ &&num;8220&semi;దేవర చిత్రం సెప్టెంబ‌ర్ 27à°¨ విడుద‌à°² కాగా&comma; ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ సినిమా దాదాపు 5 ఏళ్ళు తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా సినిమా అని తెలిసిందే&period; ప్ర‌తి చోట దేవర సినిమాకి అద్భుత‌మైన రెస్పాన్స్ à°µ‌స్తుంది&period; ఎన్టీఆర్ à°ª‌ర్‌ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు&period; ఇక ఎన్టీఆర్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా à°ª‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆస‌క్తిక‌à°° విష‌యాలు వెల్ల‌డించారు&period; ఈ క్రమంలో ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది&period; దేవ‌à°° సినిమాని రెండు పార్ట్‌లుగా ఎందుకు విభ‌జించారు అనే విష‌యం అంద‌రికి షాకిచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవ‌à°° షూటింగ్‌ ప్రారంభించిన సమయంలోనే ఎన్టీఆర్‌ తో తాను రూపొందిస్తున్న దేవర సినిమాను రెండు పార్ట్‌ లుగా విభజిస్తున్నట్లుగా దర్శకుడు కొరటాల à°¶à°¿à°µ ప్రకటించారు&period; ఆయన సినిమా కథ ను సింగిల్‌ పార్ట్‌ లో చెప్పడం సాధ్యం కావడం లేదని&comma; అందుకే రెండు పార్ట్‌ లుగా తీసుకు వస్తే పూర్తి కథకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో అలా చేసినట్లు చెప్పుకొచ్చారు&period; దేవర రెండు పార్ట్‌ à°² గురించి జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ&&num;8230&semi; దేవర కథను à°¶à°¿à°µ గారు చెప్పిన సమయంలోనే పాత్రలు చాలా అద్భుతంగా అనిపించాయి&period; ఆ పాత్రలన్నింటిని పూర్తిగా డెవలప్ చేయాలని చెప్పాను&period; ఆయన చాలా పాత్రలను ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ నిడివితో డెవెలప్‌ చేయడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48982 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;ntr&period;jpg" alt&equals;"why devara took 2 parts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ పాత్రలతో స్క్రిప్ట్‌ ను రెడీ చేసి ఎడిటర్‌ శ్రీకర్ ప్రసాద్ గారికి ఇస్తే మొదటి పార్ట్‌ పూర్తి అవ్వక ముందే 5 గంటల నిడివి దాటిందని చెప్పారు&period; దాంతో మేము ఈ సినిమాను సింగిల్ పార్ట్‌ లో తీసుకు వస్తే అన్యాయం జరుగుతుందని అనుకున్నాము&period; అందుకే రెండు పార్ట్‌ లుగా సినిమాను తీసుకు రావాలని నిర్ణయించుకున్నాం&period; రెండు పార్ట్‌ ల్లోనూ మంచి కథ ను ఉంటుంది&period; ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా పాత్రలు ఉంటాయి&comma; ప్రతి సన్నివేశం ను అద్భుతంగా à°¶à°¿à°µ గారు రూపొందించారని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు&period; దేవర సినిమా మొదటి పార్ట్‌ హిట్ టాక్‌ దక్కించుకుంటే ఆలస్యం లేకుండా వచ్చే ఏడాదిలోనే సెకండ్‌ పార్ట్‌ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి&period; &period; జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts