వినోదం

Krishna : మ‌హేష్ ఇంట్లో కాకుండా న‌రేష్ ఇంట్లో కృష్ణ ఉండ‌డానికి కార‌ణం ఏంటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna &colon; సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విష‌యం తెలిసిందే&period;&period; తండ్రి మరణం మహేశ్ బాబును కలచివేసింది&period; మహేశ్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు&period; ఇండస్ట్రీలో కృష్ణ మంచితనానికి మారు పేరుగా నిలిచారు&period; ఎంతోమందికి సాయపడ్డారు&period; డబ్బులకు విలువ ఇవ్వకుండా మనుషులకే ప్రాధాన్యత ఇస్తూ à°µ‌చ్చారు&period;&period; అందుకే కృష్ణవేల కోట్ల ఆస్తులు కూడబెట్టకపోయినా&period;&period; లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు&period; అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టాడు కృష్ణ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ తల్లి ఇందిరా దేవీకి&comma; కృష్ణకు ఆస్తి విషయంలో అనేక‌ గొడవలు జరిగాయ‌ని అప్ప‌ట్లో వార్త‌లు à°µ‌చ్చాయి&period; అయితే సూపర్ స్టార్ కృష్ణ à°¤‌à°¨ రెండో భార్య విజయ నిర్మల చనిపోయిన తరువాత తనతో ఎలాంటి బంధంలేని నరేష్ కుటుంబంతో ఉన్నారు&period; అలా ఉండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period; దీనికి ఓ సారి à°¸‌మాధానం ఇచ్చిన కృష్ణ‌&period;&period; తనకు ఎలాంటి అవసరం వచ్చిన క్షణాల్లో అది చేసి పెట్టేది కేవలం నరేష్ మాత్రమే అని చెప్పుకొచ్చారు&period;&period; అంతేకాదు&period;&period; అతను షూటింగ్ లో ఉన్నా కూడా తన కోసం ఎప్పుడూ ఆలోచిస్తాడని&comma; ఫోన్ చేయగానే పరుగెత్తుకుంటూ వస్తాడని చెప్పుకొచ్చాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68467 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;krishna-7&period;jpg" alt&equals;"why krishna stayed in naresh home after vijaya nirmala death " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హేష్ స్టార్ హీరోగా బిజీ అయిన నేప‌థ్యంలో అత‌నికి సంబంధించిన కొన్ని బాధ్య‌à°¤‌à°²‌ను à°¨‌మ్ర‌à°¤ చూసుకుంటుంది&period; ఆ à°¸‌à°®‌యంలో à°®‌హేష్‌పై భారం పెట్ట‌డం ఇష్టం లేక వారికి భారంగా ఉండ‌కూడ‌à°¦‌ని à°¨‌రేష్ ఇంట్లో ఉన్నాడ‌ని టాక్&period; విజయ నిర్మల మరణించిన తరువాత కూడా నరేష్ అతని బాగోగులను దగ్గర ఉండి చూసుకున్నాడు&period; ఆమె లేని లోటు కూడా తెలియకూడదని ఆరాటపడ్డాడు&period; ఒంటరితనం అతడిని బాధ పెడుతున్నప్పటికీ నరేష్ మాత్రం చేయాల్సింది అంతా చేసేశాడు&period; కృష్ణ అంత్య‌క్రియ‌à°² à°¸‌à°®‌యంలోను à°¨‌రేష్ à°¦‌గ్గ‌రుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts