వినోదం

Pathala Bhairavi : పాతాళ‌భైర‌వి సినిమాకు ఎన్‌టీఆర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ గురించి తెలిస్తే.. షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pathala Bhairavi &colon; తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి&period;&period; ఆయన నటన గురించి&period;&period; డైలాగుల గురించి&period;&period; సేవాగుణం గురించి &period;&period; ఎంత చెప్పిన à°¤‌క్కువే&period; ఎన్టీఆర్ కుటుంబ కథా చిత్రాల్లోనే కాకుండా ప్రేమ కథ&comma; పౌరాణిక చిత్రాలతో కూడా ప్రేక్షకులను బాగా అలరించారు&period; ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నటించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో పాతాళభైరవి సినిమా కూడా ఒకటి&period; 1951 సంవత్సరంలో కె&period;వి&period;రెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు&comma; ఎస్&period;వి&period;రంగారావు&comma; మాలతి ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు&comma; తమిళ భాషల్లో ఏకకాలంలోనే విడుదలై మంచి విజ‌యం సాధించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా రికార్డ్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; విజయ వాహిని స్టూడియోస్ బ్యానర్ పై బి&period;నాగిరెడ్డి ఆలూరి చక్రపాణి నిర్మించిన ఈ చిత్రం ఏకంగా థియేటర్లలో 200 రోజులు ఆడి రికార్డు సృష్టించింది&period; ఈ సినిమాలు ఇప్పుడు టీవీలో à°µ‌చ్చినా కూడా జ‌నాలు ఎగ‌à°¬‌à°¡à°¿ చూస్తుంటారు&period; అయితే ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే à°¤‌త్వం ఎన్టీఆర్‌ది&period; ఎన్టీఆర్ మొద‌టి నుండి ప్ర‌తి విష‌యంలోనూ క్ర‌à°®‌శిక్ష‌à°£‌తో ఉండేవారు&period; అంతే కాకుండా తాను క‌ష్ట‌à°ª‌à°¡à°¿ సంపాదించిన à°¡‌బ్బును అవ‌à°¸‌రం అయితే à°¤‌ప్ప‌ ఖ‌ర్చు చేసేవారు&period; à°¤‌à°¨‌ది కాని à°¡‌బ్బు కోసం ఎప్పుడూ ఆశ à°ª‌డేవారు కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68463 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-13&period;jpg" alt&equals;"how much sr ntr took as remuneration for pathala bhairavi movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°¨‌కి స్టార్ స్టేట‌స్ à°¦‌క్కిన కూడా ఏ నాడు నిర్మాత‌à°²‌ని రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇబ్బంది పెట్ట‌లేద‌ట‌&period; నిర్మాత‌à°²‌కు కూడా గిట్టుబాటు అవ్వాలి క‌దా అని చెప్పేవార‌ట‌&period; à°¤‌à°¨ సినిమాల్లోని à°¨‌టులు ఎక్కువ పుచ్చుకున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం à°¤‌à°¨ క‌ష్టానికి à°¤‌గ్గ ప్ర‌తిఫ‌లాన్ని మాత్ర‌మే ఆశించేవారు&period; ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతో క‌ష్ట‌à°ª‌డేవారు&period; ఏకంగా క‌ర్ర‌సామును కూడా నేర్చుకున్నారు&period; సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో ప్ర‌తి రోజు ఎన్టీఆర్ కు స్టూడియోలోనే ఇడ్లీలు&comma; à°µ‌à°¡ టిఫిన్ గా పెట్టేవార‌ట‌&period; అంతే కాకుండా నెల‌కు రూ&period;250 రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకునేవార‌ట‌&period; అయితే ఆ రోజుల‌లో ఎన్టీఆర్ కాస్త ఎక్కువ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్నాడ‌నే కొంద‌రు చెప్పుకొస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts