వినోదం

నాగార్జున హీరోయిన్ దివ్యభారతిని.. పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">1990 వ దశకంలో తెలుగు చిత్రసీమలోకి కొత్త కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేశారు&period; ఆ సమయంలోనే సినిమారంగం కూడా అనేక కొత్త కోణాలు రూపుదిద్దుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది&period;ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దివ్యభారతి&period; ఆమె సురేష్ ప్రొడక్షన్ లోని బి&period;గోపాల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ బొబ్బిలి రాజా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది&period; ఇందులో హీరోగా వెంకటేష్ నటించారు&period; అయితే ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది&period; అయితే దివ్యభారతి కంటే ముందు ఈ సినిమాలో రాధాను హీరోయిన్ అనుకున్నారు&period; కానీ చివరి నిమిషంలో పరుచూరి బ్రదర్స్ దివ్య భారతి ని ఎంపిక చేశారు&period; అయితే ఈ సినిమా తర్వాత దివ్యభారతి చాలా సినిమాల్లో నటించింది&period; చిరంజీవి దివ్యభారతి కాంబినేషన్ లో రౌడీ అల్లుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత మోహన్ బాబుతో చిట్టెమ్మ మొగుడు&comma; దీని తర్వాత బాలకృష్ణ తో ధర్మక్షేత్రం వంటి సినిమాల్లో చేసి ఇండస్ట్రీలో మరింత పేరు సంపాదించింది&period; అయితే బాలకృష్ణతో చేసినటువంటి ధర్మక్షేత్రం మూవీ బాక్సాఫీస్ వద్ద కాస్త డల్ గా ఉన్న వారి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది&period; దీని తర్వాత వచ్చిన మూవీ తొలిముద్దు దివ్యభారతి చివరి చిత్రంగా మిగిలింది అని చెప్పవచ్చు&period; ఈ సినిమాలో ప్రశాంత్ మరియు దివ్యభారతి నటించారు&period; ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ప్రమాదవశాత్తు దివ్యభారతి మృతి చెందింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72755 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;divya-bharati&period;jpg" alt&equals;"why nagarjuna did not give chance to divya bharati " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఎంతో మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు&period; కానీ ఆమె ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది&period; ఈ సమయంలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు&period; అంతే కాకుండా ఆమె పారితోషికం విషయంలో తగ్గేది లేదు అన్నట్టుగా ఉండేదని&comma; దీనివల్ల కూడా నాగార్జున తో నటించే అవకాశం కోల్పోయిందని తెలిసింది&period; అల్లరి ప్రియుడు&comma; కిల్లర్ వంటి సినిమాలలో దివ్య భారతి ని తీసుకుంటారనే టాక్ ఆ సమయంలో వినిపించింది కానీ&comma; ఆమె అకస్మాత్తుగా మరణించింది&period; దీంతో ఆ ఛాన్స్ నగ్మాకు వెళ్లిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts