వినోదం

“రమణా లోడెత్తాలిరా” డైలాగ్ చెప్పిన నటుడికి ఇండస్ట్రీలో ఇంత బ్యాగ్రౌండ్ ఉందా..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా డిఫరెంట్&period;&period; ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం&period;&period; కొంతమంది ఓవర్ నైట్ లోనే ఎంతో ఫేమస్ అయిపోతాడు&period; కానీ కొంతమంది ఏళ్ల తరబడి కష్టపడ్డ సరైన గుర్తింపు రాదు&period; ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది వారివారి టాలెంట్ ను బయట పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు&period; ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు&period; అలా ఏదో ఒక విధంగా ఒక్కసారి ఫేమస్ అయి జనాలంతా వారివైపు చూసేలా చేసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిన యాక్టర్ ఇండస్ట్రీతో 20 ఏళ్ల అనుబంధం ఏంటో అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం&period;&period; మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో &OpenCurlyDoubleQuote;రమణా లోడ్ ఎత్తాలిరా చెక్ పోస్ట్ పడతాది &OpenCurlyDoubleQuote;అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది&period; ఈ సినిమా రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది&period; దీంతో ఈ డైలాగ్ చెప్పిన నటుడు చాలా ఫేమస్ అయిపోయాడు&period; అతని వివరాలు ఏంటంటే ఈ రమణ అసలు పేరు కుమనన్ సేతురామన్&period; ఇతను గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72752 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kumanan&period;jpg" alt&equals;"do you know about kumanan sethuraman " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికే అల్లుడు శీను&comma; స్టాలిన్&comma; సైరా&comma; అరవింద 2లో నటించిన అంత గుర్తింపు రాలేదు&period; కానీ ఒకేసారి సరిలేరు నీకెవ్వరు మూవీతో చాలా ఫేమస్ అయ్యాడు&period; ఈయన స్టిల్ ఫోటోగ్రాఫర్&period; చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పార్టీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా పని చేశారట&period; ఈ విధంగా చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన స్టాలిన్&comma; సైరా సినిమాలో కూడా అవకాశం లభించిందట&period; 60 ఏళ్ల వయసున్న ఈ పెద్దాయన ఇప్పటికీ ప్రతిరోజు జిమ్లో కసరత్తులు చేస్తూ ఫిట్ గా కనిపిస్తూ ఉండడం మరో విశేషం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts